బెంగుళూరు: ఐగేట్ కంపెనీని సొంతం చేసుకోవడంతో కార్పోరేట్ రంగంలో క్యాప్‌జెమిని మరో అతి పెద్ద ఐటీ సేవల కంపెనీగా అవతరించనుంది. $4.04 బిలియన్లకు ఐగేట్ కంపెనీని క్యాప్‌జెమిని కోనుగోలు చేసింది. క్యాప్‌జెమిని ఈ కొనుగోలుని ఎర్నింగ్స్ ఫర్ షేర్ (ఈపీఎస్) ద్వారా జరిపింది.
ఈ విలీనానికి అటు క్యాప్‌జెమిని, ఇటు ఐగేట్ కంపెనీ బోర్డ్ డైరెక్టర్లు అంగీకరించారు. ఐగేట్‌లో మెజారిటీ షేర్లను కలిగి ఉన్న షేర్ హోల్డర్లు కూడా ఈ విలీనానికి అంగీకరించారు. ఈ విలీనంతో 2015 సంవత్సరానికి గాను €12.5 బిలియన్ రెవిన్యూని సాధించే దిశగా కంపెనీలు టార్గెట్ పెట్టుకున్నాయి.

ఈ విలీనంతో క్యాప్‌జెమినిలో ఉద్యోగుల సంఖ్య 1,90,000కు చేరనుంది. విలీన అనంతరం మీడియాతో ఐగేట్ సీఈఓ అశోక్ వేమూరి మాట్లాడుతూ క్యాప్ జెమినితో ఆవిష్కరణతో మా ఖాతాదారులకు తీసుకుని విలువ ప్రతిపాదన మెరుగుపర్చే ఇండస్ట్రీ సొల్యూషన్స్ నిర్మించడానికి మన సామర్థ్యాన్ని చేరుకునేందుకు ఒక భాగస్వామి కనుగొన్నారు.
ఈ అధ్బుతమైన కలయికతో మా ఉద్యోగులు వారి సామర్థ్యాలను విస్తరించుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు. గతంలో అమెరికాలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ 100 జాబితాలో ఐగేట్ స్థానం సాధించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications