డెబిట్/క్రెడిట్ కార్డులకు భిన్నంగా, తక్కువ చెల్లింపుల కోసం నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్‌ఎఫ్‌సీ) సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ‘ట్యాప్ ఎన్ పే'ను ఐసీఐసీఐ బ్యాంకు సోమవారం ప్రారంభించింది. టెక్ మహీంద్రా బ్యాంక్‌తో కలిసి ఈ సర్వీస్‌ను ప్రారంభించింది.
ఈ సర్వీస్ ద్వారా కొనుగోళ్లు జరిపిన సందర్భంలో నగదును వినియోగించకుండానే చెల్లింపులు చేయవచ్చు. ఈ సర్వీసుని వినియోగించుకునేందుకు ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి, ప్రత్యేక దరఖాస్తులేమీ అందించాల్సిన అవసరం లేదని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు.

ఈ సందర్భంగా టెక్ మహీంద్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ కస్టమర్లకు సరికొత్త చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఉదాహారణకు ఏదైనా సంస్ధలో పనిచేసే ఉద్యోగులు అక్కడి క్యాంటీన్లలో చెల్లింపుల కోసం ఎక్కువ సేపు క్యూలో నిల్చోకుండా ఈ విధానం ద్వారా నగదు చెల్లించవచ్చు.
ఇందుకోసం గాను క్యాంటీన్ నిర్వహకులు ముందస్తుగా బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాలి. ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు, మిగతా బ్యాంకు ఖాతాదారులు కూడా విధానంలో నగదు చెల్లింపులు జరపవచ్చు. ఇందుకోసం ఖాతాదారుడు తన మొబైల్‌లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్‌ని నిక్షిప్తం చేసుకోవాలి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications