న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు ఇక నుంచి తమ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి, షాపింగ్, వివిద సేవల బిల్లుల చెల్లింపులకు రూపే ప్రీపెయిడ్ డెబిట్ కార్డులను ఉపయోగించవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత జాతీయ చెల్లింపుల కార్పోరేషన్ (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో ఐఆర్సీటీసీ ఈ కార్డులను మంగళవారం ఆవిష్కరించింది.

రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రకటించిన ఆర్ధిక అభివృద్ధిలో ఇది ఒక భాగమని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలేని వారు సైతం ఈ కార్డులు తీసుకోవచ్చని వివరించారు. భారత కంటైనర్ కార్పోరేషన్ రూ. 10 కోట్లతో నిర్మించిన కార్గో సెంటర్ను ఆయన ప్రారంబించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో లేదా ఐఆర్సీటీసీ ఇంటర్నెట్ ద్వారా వీటిని తీసుకోవచ్చని ఐఆర్సీటీసీ ఛైర్మన్, ఎండీ మనోజ్ తెలిపారు. ప్రస్తుతం రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీటిని ప్రారంభించామని, కొనుగోళ్లు, వివిధ సేవల బిల్లుల చెల్లింపు సదుపాయాలను మరికొన్ని రోజుల్లో వీటికి జత చేస్తామని అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications