దాదాపు 20 సంవత్సరాల తర్వాత రూపాయి నోట్లు భారత్‌లో చలామణిలోకి వచ్చాయి. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి సంతకంతో కూడిన ఈ నోట్లను రాజస్ధాన్‌లోని నద్వారా గ్రామంలోని శ్రీనాథ్ జీ దేవాలయంలో ఇటీవల వీటిని విడుదల చేశారు.
కాగా, రూపాయి నోటు మినహా మిగతా అన్ని భారత కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంతకం ఉంటుదన్న సంగతి తెలిసిందే. ఈ కొత్తగా విడుదలైన రూపాయి నోట్లతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న అన్ని రూపాయి నోట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త నోట్లు 110 మైక్రానుల మందంతో ఉన్నాయి. వీటిని పూర్తిగా పత్తి నుంచి తయారు చేసిన కాగితంతో తయారు చేశారు. "సత్యమేవ జయతే" అనే అక్షరాలు లేకుండా ఉండే అశోఖ స్తంభం గుర్తు ఉంటుంది.
పింక్, గ్రీన్ రంగు కలయికతో హిందీ, ఇంగ్లీషు బాషల్లో మెహ్రిషి సంతకంతో ఉంటుంది. 1994లో రూపాయి నోట్ల తయారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2, 5 రూపాయల నోట్ల ముద్రణను 1995లో నిలిపివేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications