ఈ ఏడాది నుంచి థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం రేట్లను పెంచాలని బీమా నియంత్రణ అధికార సంస్ధ ఐఆర్డీఏ ముసాయిదా ప్రతిపాదనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం "2013-14లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే క్లెయిములు సగటు భారీ స్ధాయిలో పెరిగింది.
2014-15, 2015-16 ఏడాదుల్లో జారీ చేసిన బీమాల క్లెయిములు కూడా పెరుగునున్నట్లు అంచనాలన్నాయి" అని మంగళవారం విడుదల చేసిన ముసాయిదాలో ఐఆర్డీఏ తెలిపింది. ఇక ధర్డ్ పార్టీ బీమా కవరేజి వల్ల ముఖ్య ఉపయోగం ఏమిటంటే వాహన యజమాని వల్ల ఎవరికైనా నష్టం వాటిల్లితే బీమా కంపెనీ ఆ ఖర్చును భరిస్తుంది.

ప్రభుత్వ రూల్స్ ప్రకారం సొంత నష్ట కవరేజితో పాటు ధర్డ్ పార్టీ బీమా అనేది తప్పనిసరి. 2013-14లో సగటున క్లెయిముల పరిమాణం 12 శాతం పెరిగిందని బీమా సమాచార చట్టం (ఐఐబీ) గణాంకాలు వెల్లడించాయి. ఐర్డీఏ తాజా ప్రతిపాదనలపై మార్చి 20లోగా స్పందించాలని బీమా సంస్ధలకు తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications