మార్కెట్లోకి కొత్త మ్యూచువల్‌ ఫండ్స్‌ వెల్లువ

ముంబై: స్టాక్‌ మార్కెట్లు జోరుగా పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్తగా ఫండ్‌ ఆఫర్లను తీసుకువచ్చేందుకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు రెడీ అవుతున్నాయి. 34 నూతన ఫండ్‌ ఆఫర్ల (ఎన్‌ఎఫ్‌ఒ) కోసం పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నాయి.

Mutual funds line up 34 NFOs led by positive market rally

ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అన్ని రకాల అనుమతులు అందితే మార్కెట్‌లో సభ్యత్వం పొందుతాయి. జనవరి నెలలో 13, ఫిబ్రవరిలో 19, మార్చి నెలలో ఇప్పటికే 2 ఎన్‌ఎఫ్‌ఒలకు సంబంధించిన దరఖాస్తులు దాఖలైనట్లు సెబీ పేర్కొంది.

వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎస్‌బీఐ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, తదితర కంపెనీలు ఈ ఎన్‌ఎఫ్‌ఓలను ఆఫర్ చేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+