న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరణ్ జైట్లీ 2014-15 సంవత్సరానికి గాను ఆర్ధిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత్‌లో మేక్ ఇన్ ఇండియాతో పాటు దేశ స్ధూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై దృష్టి పెట్టినట్లు ఈ సర్వేలో పేర్కొన్నారు.
ఆర్ధిక సర్వే 2014-15లోని ముఖ్యాంశాలు:
* 2015-16 సంవత్సరానికి గాను ఆర్ధిక వృద్ధిరేటు 8.1 శాతం నుంచి 8.5 శాతం మధ్య ఉంటుంది.
* బ్యాంకింగ్, బీమా మరియు ఆర్ధిక రంగంలో ప్రభుత్వం భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనుంది.
* 2014-15 సంవత్సరానికి గాను ఆహారధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్ టన్నులు.
* రైల్వేల నిర్మాణ సంస్కరణలు, సమగ్ర ఆర్థిక విధానాల టెక్నాలజీకి సిఫార్సులు.
* దేశ ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం

* ప్రభుత్వ పథాకలు అర్హులకే చేరాలంటే 'జామ్' కీలకం
* JAM అంటే జన్ ధన్ యోజన, ఆధార్ మొబైల్ నెంబర్
* ఈ ఆర్ధిక సంవత్సరంలో సాప్ట్ వేర్ ఉత్పత్తులు 12 శాతం నుంచి 14 శాతానికి పెరిగే అవకాశం.
* దేశంలో పర్యాటక రంగం మంచి పురోగతిలో ఉంది. 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 7.1 శాతానికి పెరిగింది.
* సాంప్రదాయ మార్కెట్ నుంచి ఆధునిక రిటైల్ మార్కెట్‌కు వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది.
* ఆన్‌లైన్ మార్కెట్ పోత్సాహాంతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకుంటాం.
* మహిళా అక్షరాస్యతతో పాటు విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు.
* లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సౌరశక్తి ప్రాజెక్టులు
* వ్యవసాయ మార్కెటింగ్‌లో ఈ ఫ్లాట్‌ఫామ్‌ని అమలు చేసేందుకు రూ. 200 కోట్ల నిధులు మంజూరు.
* 14వ ఆర్ధిక సంఘం నివేదిక అమలుతో రాష్ట్రాలకు మరిన్ని నిధులు.
* పెట్టుబడి వాతావరణంలో మెరుగు ప్రభుత్వ పెట్టుబడులు పెట్టేలా ఆలోచన.
* భారతదేశం పచ్చదనం వైపు నడిచేలా చేసేందుకు గాను కార్బన్ రాయితీ నుంచి కార్బన్ పన్ను.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications