తక్కువ ప్రీమియం... మంచి పాలసీ
క్రమం తప్పకుండా పొదుపు చేయడంతో పాటు, జీవిత బీమా పాలసీ కూడా కావాలని భావించే వారి కోసం ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవన్ ఉదయ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పాలసీ తీసుకోవాలని భావించే వారు ఆరునెలలు కనీస ప్రీమియం రూ. 4 వేలు, ఏడాదికి కనీస ప్రీమియం రూ. 6 వేలుగా పాలసీని తీసుకోవచ్చు.

చెల్లించిన వార్షిక ప్రీమియానికి పది రెట్ల వరకు జీవిత బీమా లభిస్తుంది. ఈ పాలసీ వ్వవధి 10, 15, 20 సంవత్సరాలుగా ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా కారణం చేత ఒక సంవత్సరం పాలసీ ప్రీమియం చెల్లించలేకపోయినా, బీమా రక్షణ కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత.
మీరు తీసుకున్న ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవన్ ఉదయ్ పాలసీ ప్రీమియం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications