ద్రవ్యపరపతి విధాన సమీక్ష: 'కీలక వడ్డీరేట్లు యథాతథం'(ఫోటోలు)
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం నాడు ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. ఈ సమావేశంలో ఆర్‌బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యాధాతథంగా ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి నెలకు జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతానికి తగ్గించడం జరిగింది. ఎస్‌ఎల్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లను తగ్గించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘరాం రాజన్ మాట్లాడుతూ
కీలక వడ్డీ రేట్లకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని అన్నారు. వాణిజ్య రంగం, పెట్టుబడుల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు. ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే బడ్జెట్, ద్రవ్య పరపతి విధానంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రతి ద్రవ్యోల్బనం అంతగా కనిపించడం లేదని చెప్పారు.
ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతానికి తగ్గించామని అన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లను తగ్గించినట్లు పేర్కొన్నారు. కీలక వడ్డీరేట్లు, సీఆర్‌ఆర్, రెపోరేటు యథాతథంగా ఉంచినట్లు ఆర్‌బీఐ స్పష్టం ఉంచామని పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం అదుపులోనే: రాజన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం నాడు ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. ఈ సమావేశంలో ఆర్‌బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యాధాతథంగా ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ద్రవ్యోల్బణం అదుపులోనే: రాజన్
ఫిబ్రవరి నెలకు జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతానికి తగ్గించడం జరిగింది. ఎస్‌ఎల్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లను తగ్గించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘరాం రాజన్ మాట్లాడుతూ
కీలక వడ్డీ రేట్లకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణం అదుపులోనే: రాజన్
ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని అన్నారు. వాణిజ్య రంగం, పెట్టుబడుల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు. ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.



Click it and Unblock the Notifications