న్యూఢిల్లీ: చైనాలో నకిలీ బ్యాంకు పేరుతో ప్రజల మోసపోయారు. నాన్జింగ్ నగరం తూర్పున నకిలీ బ్యాంకును ఏర్పాటు చేసి సుమారు 200మంది వద్ద బ్యాంకులో నగదు జమ చేయించి ఆ తర్వాత పత్తా లేకుండా ఉడాయించారని బీబీసీ తన నివేదికలో పేర్కొంది.
వివరాల్లోకి వెళితే... నాన్జింగ్ నగరం తూర్పున నకిలీ బ్యాంకును ఐదుగురు సభ్యుల బృందం ఏర్పాటు చేసింది. అన్ని బ్యాంకుల మాదిరే ఈ నకిలీ బ్యాంకు కూడా కార్యకలాపాలను నిర్వహించింది. అధిక వడ్డీ ఆశ చూపడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ బ్యాంకులో నగదును డిపాజిట్ చేయడం మొదలు పెట్టారు.

అలా ఆ నకిలీ బ్యాంకులో సుమారు 32 మిలియన్ డాలర్లు (సుమారు 196 కోట్లు) నగదు జమ అయింది. కస్టమర్లకు ఇస్తామన్న వడ్డీ ఇవ్వకపోడవంతో.. వారు నగదుని తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో ఇదే అదనుగా భావించి ఐదుగురు సభ్యులు మొత్తం డబ్బుతో ఉడాయించారు. ఈ నకిలీ బ్యాంకు మోసంలో ఒక్కొక్కరు 1.9 మిలియన్ డాలర్లును తమ వంతు వాటాగా పంచుకున్నారు.
పోలీసుల విచారణలో అసలు బ్యాంకును ఏర్పాటు చేసేందుకు లైసెన్సు పొందకుండానే వారు కార్యకలాపాలు కొనసాగించారని వెల్లడైంది. ఈ నకిలీ బ్యాంకు తన కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం విశేషం. ఈ నకిలీ బ్యాంకు స్కామ్లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు బీబీసీ పేర్కొంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications