ఫ్రీగా నామినీ పేరు మార్చుకునే అవకాశం
న్యూఢిల్లీ: ఎల్ఐసీ పాలసీని కలిగి ఉన్నారా.. ఐతే మీకు శుభవార్త. జీవిత బీమా పాలసీదారులు ఉచితంగా నామినీ పేరును మార్చుకునే వెసులుబాటు కల్పించాలని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి ఐఆర్డీఏ ప్రతిపాదించింది.
దీనికి సంబంధించిన ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఫిబ్రవరి 2 లోగా సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను కోరుతుంది. ప్రస్తుతం ఎల్ఐసీ పాలసీని కొనుగోలు చేసినప్పుడు నమోదు చేసే నామినీ పేరుని తర్వాత కాలంలో మార్చాలనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు అదనపు చార్జీ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

దీంతో అవసరమైనప్పుడు పాలసీలో ప్రతిపాదించిన నామినీ పేరుని మార్చుకోవడం పాలసీదారు హక్కు అని నియంత్రణ మండలి చెప్తుంది. ఐతే ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచే పాలసీలకు మాత్రం విధి విధానాలు మాత్రం మారుతాయని ఐఆర్డీఏ స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications