షాపింగ్ ఫెస్ట్: బిగ్ బజార్ భారీ ఆఫర్లు(పిక్చర్స్)
హైదరాబాద్: ఫ్యూచర్స్ గ్రూప్‌నకు చెందిన బిగ్‌బజార్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది. స్టోర్ల విస్తరణ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుందని, దేశవ్యాప్తంగా మరిన్ని స్టోర్లు ప్రారంభిస్తామని బిగ్ బజార్ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిరుడు 10 స్టోర్లు ప్రారంభించామని తెలిపారు. దాంతో దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్ల సంఖ్య 190కు చేరిందని చెప్పారు. అందులో ఒక్క దక్షిణాదిలోనే 60 స్టోర్లు ఉన్నాయని పేర్కొన్నారు. జనవరి 24 నుంచి 26 వరకు ‘సబ్‌సే సస్తా 3 దిన్' పేరిట మూడు రోజులపాటు చౌక ఆఫర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు.
తెలుగు రాష్ర్టాల్లోని బిగ్‌బజార్ స్టోర్లన్నింటిలోనూ 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వెంకటేశ్వర కుమార్ తెలిపారు. ఈ మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ బజార్ స్టోర్లను కోటి మంది సందర్శిస్తారనుకుంటున్నామని తెలిపారు.

బిగ్ బజార్
స్టోర్ల విస్తరణ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుందని, దేశవ్యాప్తంగా మరిన్ని స్టోర్లు ప్రారంభిస్తామని బిగ్ బజార్ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ కుమార్ తెలిపారు.

బిగ్ బజార్
గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బిగ్ బజార్
నిరుడు 10 స్టోర్లు ప్రారంభించామని తెలిపారు. దాంతో దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్ల సంఖ్య 190కు చేరిందని చెప్పారు. అందులో ఒక్క దక్షిణాదిలోనే 60 స్టోర్లు ఉన్నాయని పేర్కొన్నారు.

బిగ్ బజార్
జనవరి 24 నుంచి 26 వరకు ‘సబ్‌సే సస్తా 3 దిన్' పేరిట మూడు రోజులపాటు చౌక ఆఫర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ బజార్ స్టోర్లను కోటి మంది సందర్శిస్తారనుకుంటున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications