విజయవాడ: మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విజయవాడ జోన్ పరిధిలో రూ. కోట్లలో బకాయిపడ్డ వారి ఇళ్లు, కార్యాలయాల వద్దకు వెళ్లి మౌన ప్రదర్శన చేశారు. బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
విజయవాడ సత్యనారాయణపురం, సీతారాంపురం, జగ్గయ్యపేటలోని బకాయిదార్ల ఇళ్ల ఎదుట నిరసనకు దిగారు. ఆంధ్రాబ్యాంక్ అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్లొన్నారు.

బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ జిఎస్వి. కృష్ణారావు మాట్లాడుతూ రుణగ్రహీతలు ఇకనైనా తన బాధ్యతను గుర్తించి బకాయిలు చెల్లించాలన్నారు. ఇదే తరహా నిరసన కార్యక్రమాలను ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగ సంఘాలు హైదరాబాద్‌లో కూడా నిర్వహించారు.
బకాయిలను వెంటనే చెల్లించాలని దాంతో బ్యాంకు భవిష్యత్తును కాపాడటంతో పాటు కొత్తగా అవసరమైన వారికి రుణాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications