స్పైస్‌జెట్ ఆఫర్: క్యాన్సిల్ చేసుకున్న నో పెనాల్టీ
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ వినియోగదారులకు అధ్బుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. బుక్ చేసుకున్న టిక్కెట్టును 24 గంటల్లో రద్దు చేసుకుంటే వారి నుంచి ఎలాంటి పెనాల్టీని వసూలు చేయబోమని ప్రకటించింది. ఇది కూడా సంస్ధ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇప్పటి వరకు జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ టిక్కెట్టును క్యాన్సిల్ చేసుకుంటే రూ. 5,000... ప్రయాణ తేదీని మార్చుకుంటే రూ. 3,000 పెనాల్టీ కింద వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశీయంగా ప్రయాణాల విషయంలో టిక్కెట్లు రద్దు చేసుకున్న లేదా ప్రయాణ తేదీని మార్చుకున్న రూ. 1,750 వసూలు చేస్తోంది.

తాజాగా, ఇప్పుడు ఈ నిబంధనలను తీసివేయడంతో స్పైస్‌జెట్ ప్రయాణీకులకు భారీ ఊరట లభించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications