హైదరాబాద్: ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ సెల్‌కాన్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మిలీనియం సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన అక్టా 510లో సరికొత్త టెక్నాలజీని పొందుపర్చింది. ఈ సరికొత్త మొబైల్‌ను ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా బుధవారం ఆవిష్కరించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో హాట్‌నాట్, హ్యండ్స్-ఫ్రీ సెల్ఫీ, ఇంటిలిజెంట్ వేకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంట్లో హాట్‌నాట్ ద్వారా టచ్‌స్క్రీన్స్ ద్వారానే డేటాను ఇతర మొబైల్‌కు పంపుకోవచ్చును. బ్లూటూత్, ఇతర యాప్స్‌ను వినియోగించాల్సిన అవసరం లేదు.
సెల్ఫీ ఫోటో దిగడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం ప్రత్యేకంగా హ్యాండ్స్ ఫ్రీని నిక్షిప్తం చేసింది. దీనిద్వారా సులభంగా సెల్ఫీ ఫోటోను తీసుకోవచ్చును. స్కీన్ స్లిప్ మోడ్‌లోకి వెళ్లిన తర్వాత ఒకే బటన్ ద్వారా కెమెరాగానీ, ఇంటర్నెట్, పాటలు, ప్లే స్టోర్, వీడియోను తిలకించవచ్చు.

తమన్నా
ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ సెల్‌కాన్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

తమన్నా
మిలీనియం సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన అక్టా 510లో సరికొత్త టెక్నాలజీని పొందుపర్చింది.

తమన్నా
ఈ సరికొత్త మొబైల్‌ను ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా బుధవారం ఆవిష్కరించారు.

తమన్నా
ఈ స్మార్ట్‌ఫోన్‌లో హాట్‌నాట్, హ్యండ్స్-ఫ్రీ సెల్ఫీ, ఇంటిలిజెంట్ వేకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంట్లో హాట్‌నాట్ ద్వారా టచ్‌స్క్రీన్స్ ద్వారానే డేటాను ఇతర మొబైల్‌కు పంపుకోవచ్చును.

తమన్నా
బ్లూటూత్, ఇతర యాప్స్‌ను వినియోగించాల్సిన అవసరం లేదు. సెల్ఫీ ఫోటో దిగడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం ప్రత్యేకంగా హ్యాండ్స్ ఫ్రీని నిక్షిప్తం చేసింది.

తమన్నా
దీనిద్వారా సులభంగా సెల్ఫీ ఫోటోను తీసుకోవచ్చును. స్కీన్ స్లిప్ మోడ్‌లోకి వెళ్లిన తర్వాత ఒకే బటన్ ద్వారా కెమెరాగానీ, ఇంటర్నెట్, పాటలు, ప్లే స్టోర్, వీడియోను తిలకించవచ్చు.

తమన్నా
ఈ సందర్భంగా సెల్‌కాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఒక రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు.
డ్యూయల్ సిమ్ కలిగిన అక్టా 510లో 1.4 గిగాహెడ్జ్ అక్టా-కోర్ కిట్‌క్యాట్ అపరేటింగ్ సిస్టమ్, 1జీబీ ర్యామ్, 5 హెచ్‌డీ ఐపీఎస్ అండ్ ఓజీఎస్ డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, వీడియోకాలింగ్ కోసం ముందుభాగంలో 3.2 మెగాపిక్సెల్ కెమెరా, 8 జీబీ మెమొరీ(32 జీబీ వరకు పెంచుకునే వీలుంటుంది), 2000 ఎంహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ధర రూ.8,999గా నిర్ణయించింది.
ఈ సందర్భంగా సెల్‌కాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఒక రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగా ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే మొబైల్ ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే విడిభాగాలు ఇక్కడే ఉత్పత్తి అయితే సంస్థలకు లాభం చేకూరుతుందన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications