న్యూఢిల్లీ: ఆతిథ్య రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఒబెరాయ్ ఖ్యాతి అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కింది. ముంబైలో సంస్థ నిర్వహిస్తున్న ఒబెరాయ్ హోటల్ ప్రపంచ ఉత్తమ హోటల్‌గా ఎంపికైంది. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ మ్యాగజైన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ నిర్వహించిన ఓటింగ్‌లో అత్యధికంగా ఈ సంస్థకు లభించాయి.
2014 సంవత్సరానికిగాను నిర్వహించిన ఈ ఓటింగ్‌లో 42 దేశాలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు 50 రాత్రులు లేక ఏడాది కాలంగా టూర్లు నిర్వహించినవారిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారు ముంబైకు చెందిన ఒబెరాయ్‌కు అత్యధిక మంది ఓటు వేశారని కంపెనీ వెల్లడించింది.

భారత్‌కు చెందిన ఒక సంస్థకు వరల్డ్ బెస్ట్ హోటల్ అవార్డు రావడం అతిథ్య రంగ చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం.
అతిథులకు సకల సదుపాయాలు అందించడంలో నిబద్ధత ఉండటం వల్లనే ఈ అవార్డు సాధ్యమైందని ఒబెరాయ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిఆర్ఎస్ ఒబెరాయ్ పేర్కొన్నారు. 1934లో అతిథ్య రంగంలోకి అడుగు పెట్టిన ఒబెరాయ్‌కు ఆరు దేశాల్లో 30 హోటళ్లను నిర్వహిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications