న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో చెల్లించకుంటే వారిని రుణ ఎగవేతదారులుగా బ్యాంకులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు బ్యాంకులతో పాటు, మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ కూడా ఉద్దేశపూరిత రుణ ఎగవేతదారులపై (విల్‌ఫుల్ డిఫాల్టర్) వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కావాలనే కావాలనే రుణాలు ఎగకొట్టే సంస్థలు లేదా వ్యక్తులు ఈక్విటీ, రుణ మార్కెట్ల నుంచి నిధులు సేకరించడం లేదా లిస్టెడ్ కంపెనీలను కొనుగోలు చేయకుండా నిషేధించాలని సెబీ ప్రతిపాదించింది.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

అయితే రైట్స్ ఇష్యూ లేదా అర్హత కల్గిన సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా నిధులు సేకరించవచ్చు. ఐతే, ఆఫర్ డాక్యుమెంట్‌లో డిఫాల్ట్ అయిన సంగతిని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలను సెబీ విడుదల చేసింది. ఈ నివేదికపై సంబంధిత వర్గాల నుంచి 23 వరకు అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు సేకరించనుంది. ఆ తర్వాత తుది నివేదికనువెల్లడించనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications