ముంబై: అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలపై మునుపెన్నడూ లేనివిధంగా స్టాక్‌మార్కెట్ రెగ్యులేటర్ సెబి కొరఢా ఝుళిపించింది. బ్లాక్‌మనీ లాండరింగ్, పన్ను ఎగవేత అనుమానాలపై సెబీ శుక్రవారం 260 సంస్థలపై నిషేధం విధించింది.
ఇందులో సెక్యురిటీ మార్కెట్లలోని పలువురు వ్యక్తులతోపాటు సంస్థలున్నాయి. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపాలని ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ తదితర ఏజెన్సీలకు సిఫార్సు చేయాలని కూడా సెబీ నిర్ణయించింది.

ఇక ఈ 260 సంస్థలను సెక్యురిటీ మార్కెట్ల నుంచి నిషేధించిన సెబీ.. సెక్యురిటీల్లో అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర ఏ లావాదేవీలకు దిగరాదని కూడా ఆదేశించింది. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి లావాదేవీలకు దిగవద్దని హెచ్చరించింది. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించరాదని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు, డిపాజిటర్లకు స్పష్టం చేసింది.
కాగా, నిషేధానికి గురైన 260 సంస్థల్లో 152 సంస్థలు ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన కేసులో నిషేధానికి గురవగా, మిగతా 108 సంస్థలు రాడ్‌ఫోర్డ్ గ్లోబల్ లిమిటెడ్‌కు సంబంధించిన కేసులో నిషేధానికి గురయ్యాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications