విశాఖపట్నం: డాబాగార్డెన్స్‌లో గురువారం జరిగిన వియాన్ షోరూమ్ ప్రారంభోత్సవంలో హీరోయిన్, 'ప్రేమకథా చిత్రం' ఫేం నందిత సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందమైన విశాఖకు వియాన్ షోరూం మరింత ఆకర్షణ తీసుకువచ్చిందన్నారు.

విశాఖ మహిళలకు కాంచీపురం నుంచి నేరుగా వైజాగ్‌కు పట్టుచీరలు వచ్చేందుకు ఈ షోరూం రాకతో మార్గం సుగమం అయిందన్నారు. వియాన్ షోరూంలో విభిన్న రకాలైన కంటి పట్టు చీరలు అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయన్నారు.
మా అమ్మగారిది విశాఖపట్నమే అని... అందుకే వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. వియాన్ సిల్క్ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ తమ షోరూం ద్వారా మొదటి సారి గ్రేటర్ విశాఖలో కంచి కలెక్షన్లు కస్టమర్లకు అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

డిజైనర్ చీరలు, హ్యాండ్ లూమ్ చీరలు, ప్యాన్సీ చీరలు షోరూంలో ఉంచామని అన్నారు. కిడ్స్ వేర్, జెంట్స్ వేర్, యాక్ససరీలతో పాటు ప్రారంభోత్సవ ఆఫర్‌గా కస్టమర్లకు రూ. వెయ్యి కొనుగోలుపై సిల్వర్ కాయిన్, రూ. 10 వేలు కొనుగోలుపై బంగారు నాణెం, వెండి నాణెం ఉచితంగా ఇస్తున్నామన్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications