హైదరాబాద్: బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీ మంగళవారం క్రాస్ రోడ్ కేఫ్ - మల్టీ క్యుసిన్ కాఫీ షాప్‌ను తమ ప్రోపర్టీలో ప్రారంభించింది. ఆకర్షణీయమైన ఇంటీరియర్స్‌తో పాటుగా ఆహ్లాదకరమైన వాతావరణంల సమ్మేళనంతో విశ్రాంతిగా బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్‌ను కుటుంభ సభ్యులు, స్నేహితులతో కలిసి చేయడానికి అత్యుత్తమ ప్రదేశంగా క్రాస్ రోడ్ కేప్ నిలుస్తుంది.
కార్పోరేట్ మరియు వ్యాపార వర్గాల ప్రజలకు అత్యుత్తమ ప్రదేశంగా ఈ కాఫీ షాప్ నిలువటంతో పాటుగా అసక్తికరమైన పుడ్‌ను అత్యున్నత ధరలలో అందిస్తుంది. ఈ మోనూను ప్రత్యేకంగా బెస్ట్ వెస్ట్రన్ టీమ్ చెఫ్‌లు స్ధానిక డైనింగ్ ప్రాధాన్యతతలు దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.
విభిన్న మెనూలతో ఆద్వితీయమైన డైనింగ్ అనుభూతులను పొందాలనుకునే భోజన ప్రియులకు అపరితమైన లంచ్ మరియు డిన్నర్ మోనూ అందిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ బఫెలో అత్యధ్బుతమైన పుడ్ వెరైటీలను అందుబాటు ధరలో అందిస్తున్నారు. సౌకర్యవంతమైన సీటింగ్ మరియు ఆకర్షణీయమైన శైలితో పార్టీలు మరియు సెలబ్రేషన్ కొరకు ఖచ్చితమైన ప్రదేశం.
ఈ సందర్భంగా శ్రీ కార్తీక్ రెడ్డి మద్గుల - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొగ్రెసివ్ హోటల్స్ ప్రై.లిమిటెడ్ మాట్లాడుతూ "సాటిలేని సేవలతో అత్యుత్తమ నాణ్యత కలిగిన పుడ్‌ను మా వినియోగదారులకు అందించాలన్నది మా ప్రధాన దృష్టి. మరుపురాని అనుభూతులను అందిస్తామన్న వాగ్దానంను క్రాస్ రోడ్ కేఫ్ అందిస్తుంది." అని అన్నారు.

బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీ వారి క్రాస్ రోడ్ కేఫ్
బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీ మంగళవారం క్రాస్ రోడ్ కేఫ్ - మల్టీ క్యుసిన్ కాఫీ షాప్‌ను తమ ప్రోపర్టీలో ప్రారంభించింది. ఆకర్షణీయమైన ఇంటీరియర్స్‌తో పాటుగా ఆహ్లాదకరమైన వాతావరణంల సమ్మేళనంతో విశ్రాంతిగా బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్‌ను కుటుంభ సభ్యులు, స్నేహితులతో కలిసి చేయడానికి అత్యుత్తమ ప్రదేశంగా క్రాస్ రోడ్ కేప్ నిలుస్తుంది.

బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీ వారి క్రాస్ రోడ్ కేఫ్
కార్పోరేట్ మరియు వ్యాపార వర్గాల ప్రజలకు అత్యుత్తమ ప్రదేశంగా ఈ కాఫీ షాప్ నిలువటంతో పాటుగా అసక్తికరమైన పుడ్‌ను అత్యున్నత ధరలలో అందిస్తుంది. ఈ మోనూను ప్రత్యేకంగా బెస్ట్ వెస్ట్రన్ టీమ్ చెఫ్‌లు స్ధానిక డైనింగ్ ప్రాధాన్యతతలు దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీ వారి క్రాస్ రోడ్ కేఫ్
విభిన్న మెనూలతో ఆద్వితీయమైన డైనింగ్ అనుభూతులను పొందాలనుకునే భోజన ప్రియులకు అపరితమైన లంచ్ మరియు డిన్నర్ మోనూ అందిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ బఫెలో అత్యధ్బుతమైన పుడ్ వెరైటీలను అందుబాటు ధరలో అందిస్తున్నారు. సౌకర్యవంతమైన సీటింగ్ మరియు ఆకర్షణీయమైన శైలితో పార్టీలు మరియు సెలబ్రేషన్ కొరకు ఖచ్చితమైన ప్రదేశం.

బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీ వారి క్రాస్ రోడ్ కేఫ్
ఈ సందర్భంగా శ్రీ కార్తీక్ రెడ్డి మద్గుల - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొగ్రెసివ్ హోటల్స్ ప్రై.లిమిటెడ్ మాట్లాడుతూ "సాటిలేని సేవలతో అత్యుత్తమ నాణ్యత కలిగిన పుడ్‌ను మా వినియోగదారులకు అందించాలన్నది మా ప్రధాన దృష్టి. మరుపురాని అనుభూతులను అందిస్తామన్న వాగ్దానంను క్రాస్ రోడ్ కేఫ్ అందిస్తుంది." అని అన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

Click it and Unblock the Notifications