హైదరాబాద్: ప్రముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. తమ సంస్థ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ-డయాగ్నసిస్ కేంద్రాల పని తీరును ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబుకు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రతి చిన్న వైద్య అవసరానికి నగరాలకు, పెద్ద ఆసుపత్రులకు రావాల్సిన పని లేకుండా ఈ-కేంద్రాల ద్వారా నగరాల్లోని వైద్యులతో వైద్య సాయం పొందవచ్చునని చెప్పారు. ఇప్పటికే ఒడిశాలో 50, రాజస్థాన్‌లో వంద ఈ-డయాగ్నసిస్ కేంద్రాలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఏపీలో ఇలాంటివి 100 నుండి రెండువందల కేంద్రాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ఆమెకు చెప్పారు.
మజుందర్ షా మాట్లాడుతూ.. ఆరు నెలల్లో విశాఖలో తయారీరంగ యూనిట్ స్థాపించనున్నట్లు చెప్పారు. ఫార్మాసూటికల్ దిగ్గజం బయోకాన్ విశాఖలో తన యూనిట్‌ను నెలకొల్పడానికి ఆసక్తి చూపడం గమనార్హం. వచ్చే ఆరు నెలల్లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications