రెస్టారెంట్‌లో సందడి చేసిన నిఖితా నారాయణ్(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నా సంప్రదాయ వంటకాల రుచులను మాత్రం అస్వాదించకుండా ఉండలేమని, ఆరోగ్యపరంగా ఇవి మనకు మంచి చేస్తాయని టాలీవుడ్ నటి నిఖితా నారాయణ్ అన్నారు. గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఆమె ప్రత్యేకంగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ఫుడ్‌లో ఉండే మిర్చీ, మిరియాలు ఇతర స్పైసెస్ ఈ శీతాకాలంలో మన ఆరోగ్యం చెడిపోకుండా కావాల్సిన టేస్ట్‌కు అనుగుణంగా మనపై గ్రిల్ చేసుకోవడం బాగుందన్నారు. చల్లని వాతావరణంలోనూ ఎక్కువగా నీరు తాగాలని ఆమె అన్నారు. చల్లని వెదర్‌లో హాట్ కాఫీ తాగుతుంటే ఆ మజాయే వేరని చెప్పుకొచ్చారు.
వైన్ టేస్ట్ చేయవచ్చని ఇంట్లో వాళ్లే ప్రోత్సహించినా.. తనకు ఆ టేస్ట్ నచ్చలేదని తెలిపారు. పైగా తనలాంటి లో బీపీ పేషెంట్స్‌కి అవి నప్పవు కూడా అంటూ నవ్వేసింది. గ్రిల్డ్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని నిఖితా నారాయణ్ చెప్పారు.

నిఖితా నారాయణ్
ఎన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నా సంప్రదాయ వంటకాల రుచులను మాత్రం అస్వాదించకుండా ఉండలేమని, ఆరోగ్యపరంగా ఇవి మనకు మంచి చేస్తాయని నటి నిఖితా నారాయణ్ అన్నారు.

నిఖితా నారాయణ్
గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఆమె ప్రత్యేకంగా విచ్చేశారు.

నిఖితా నారాయణ్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ఫుడ్‌లో ఉండే మిర్చీ, మిరియాలు ఇతర స్పైసెస్ ఈ శీతాకాలంలో మన ఆరోగ్యం చెడిపోకుండా కావాల్సిన టేస్ట్‌కు అనుగుణంగా మనపై గ్రిల్ చేసుకోవడం బాగుందన్నారు.

నిఖితా నారాయణ్
చల్లని వాతావరణంలోనూ ఎక్కువగా నీరు తాగాలని ఆమె అన్నారు. చల్లని వెదర్‌లో హాట్ కాఫీ తాగుతుంటే ఆ మజాయే వేరని చెప్పుకొచ్చారు.

నిఖితా నారాయణ్
వైన్ టేస్ట్ చేయవచ్చని ఇంట్లో వాళ్లే ప్రోత్సహించినా.. తనకు ఆ టేస్ట్ నచ్చలేదని తెలిపారు.

నిఖితా నారాయణ్
పైగా తనలాంటి లో బీపీ పేషెంట్స్‌కి అవి నప్పవు కూడా అంటూ నవ్వేసింది. గ్రిల్డ్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని నిఖితా నారాయణ్ చెప్పారు.


Click it and Unblock the Notifications