హైదరాబాద్: సరికొత్త సొబగులు... సాంప్రదాయ ఆధునికు దుస్తులు, ఉత్పత్తులతో "హై లైఫ్" ఫ్యాషన్ అండ్ లగ్జరీ ఎక్స్‌పో వేదికగా నిలిచింది. మాదాపూర్‌లోని నోవాటెల్ - హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన ఈ "హై లైఫ్" ఫ్యాషన్ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనను టాలీవుడ్ నటి మానసా, బాలీవుడ్ నటుడు అలోక్ నాధ్, మిస్ ఆంధ్రప్రదేశ్ 2014 రష్మీ ఠాకూర్‌లు ప్రారంభించారు.
వీరితో పాటు నటులు పరినిధి, జరీన్ అలీఖాన్, టాలీవుడ్ స్టేలిస్ట్ గీతికా, ఇఇఇడి హైదరాబాద్ ఛైర్మన్ సోనా చట్వాని, ఫ్యాషన్ డిజైనర్ రామ్ తదితరులు ప్రత్యేక అధితులుగా హాజరయ్యారు. టాలీవుడ్ నటులు, సోషలైట్స్‌తో ఈ కార్యక్రమం కళకళలాడింది.
ఈ సందర్భంగా అతిధులు ప్రదర్శనలో ఉత్పత్తులు తిలకిస్తూ కలివిడిగా తిరిగారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డామినిక్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే ప్రదర్శనలో దేశంలోని వివిధ నగరాల నుండి 250 మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
డిజైనర్ చీరలు, నాటి నేటి బంగారు ఆభరణాలు, హెయిర్ ఫ్యాషన్, పుట్ వేర్, కిడ్స్ హోమ్ డెకార్స్, ఫర్నీచర్స్, పెయింటింగ్స్ వంటి వేలాది రకాల ఉత్పత్తులు కొలువుదీరాయని ఆయన వివరించారు.

ఫ్యాషన్‌లో సందడి చేసిన టాలీవుడ్ తారలు
మాదాపూర్‌లోని నోవాటెల్ - హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన ఈ "హై లైఫ్" ఫ్యాషన్ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనను టాలీవుడ్ నటి మానసా, బాలీవుడ్ నటుడు అలోక్ నాధ్, మిస్ ఆంధ్రప్రదేశ్ 2014 రష్మీ ఠాకూర్‌లు ప్రారంభించారు.

ఫ్యాషన్‌లో సందడి చేసిన టాలీవుడ్ తారలు
మాదాపూర్‌లోని నోవాటెల్ - హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన ఈ "హై లైఫ్" ఫ్యాషన్ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనను టాలీవుడ్ నటి మానసా, బాలీవుడ్ నటుడు అలోక్ నాధ్, మిస్ ఆంధ్రప్రదేశ్ 2014 రష్మీ ఠాకూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

ఫ్యాషన్‌లో సందడి చేసిన టాలీవుడ్ తారలు
"హై లైఫ్" ఫ్యాషన్ అండ్ లగ్జరీ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనలో సందడి చేసిన టాలీవుడ్ నటి మానసా హింసవర్ధిని.

ఫ్యాషన్‌లో సందడి చేసిన టాలీవుడ్ తారలు
"హై లైఫ్" ఫ్యాషన్ అండ్ లగ్జరీ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనలో సందడి చేసిన టాలీవుడ్ నటి పరినిధి.

ఫ్యాషన్‌లో సందడి చేసిన టాలీవుడ్ తారలు
"హై లైఫ్" ఫ్యాషన్ అండ్ లగ్జరీ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనలో సందడి చేసిన టాలీవుడ్ నటి మానసా హింసవర్ధిని.

ఫ్యాషన్‌లో సందడి చేసిన టాలీవుడ్ తారలు
"హై లైఫ్" ఫ్యాషన్ అండ్ లగ్జరీ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనలో సందడి చేసిన టాలీవుడ్ స్టైలిస్ట్ గీతిక.

ఫ్యాషన్‌లో సందడి చేసిన టాలీవుడ్ తారలు
"హై లైఫ్" ఫ్యాషన్ అండ్ లగ్జరీ ఎక్స్‌పో మూడు రోజుల ప్రదర్సనలో సందడి చేసిన టాలీవుడ్ నటి మానసా హింసవర్ధిని.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications