న్యూఢిల్లీ: భారత్‌లో 500 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఆపిల్ ఇంక్ ఉంది. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో కలుపుకొని ఆపిల్ ఉత్పత్తులను చిన్న నగరాలకు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంతో ఈ కంపెనీ పని చేస్తోందని టెలికాం పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా వంటి నగరాల నుండి కంపెనీకి ఎక్కువగా అమ్మకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి ఉన్న భారీ విక్రయ కేంద్రాల లాంటి వాటినే ఈ ప్రాంతాల్లోను ఏర్పాటు చేయాలని భావిస్తోందని తెలుస్తోంది.

కాగా, మహిళా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని యాపిల్ 4 అంగుళాల ఐఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తేనుంది. వన్ హ్యాండ్ ఆపరేషన్ (కేవలం ఒక చేతితోనే ఫోన్‌ను ఆపరేట్ చేయడం) సౌకర్యం కల్పించడం కోసమే 4 అంగుళాల ఐఫోన్‌ను కంపెనీ రూపొందిస్తోంది.
ఈ మోడల్ ఫోన్లను పరిమిత సంఖ్యలో మాత్రమే విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 4 అంగుళాల డిస్‌ప్లేతో ఐఫోన్ 5సి, 5 ఎస్ ఫోన్లను యాపిల్ విక్రయిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఐఫోన్ 5సి అమ్మకాలను నిలిపివేయాలని భావిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications