న్యూఢిల్లీ: మైబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింతగా వేగవంతంం చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరింది. కస్టమర్లు తమ వివరాలను నమోదు చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా ఖాతాదారులకు మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిచాలని సూచించింది.
దేశంలో సెల్ ఫోన్లు... ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య వృద్ధి చెందుతున్నప్పటికీ, మొబైల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ మాత్రం ఇంకా మందకొడిగానే ఉందని నిర్వహణ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక మీదట ఏటీఎంల వద్దే ఎం-పిన్ నంబర్‌ను మార్చుకునే వీలుకల్పించాలని ప్రతిపాదించింది.

అంతేకాదు ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్), ఫోన్ బ్యాంకింగ్, మెయిల్స్, ఎస్ఎంఎస్, వెబ్సైట్, కియోస్క్‌లు, సోషల్ మీడియా సైట్లను ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించడంతోపాటు రిజిస్ట్రేషన్‌కూ ఏర్పాట్లు చేయాలని ఆర్బీఐ సూచించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications