న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడేళ్లలో వృద్ధి రేటులో చైనాను మన దేశం అధిగమిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. దేశంలో అంతర్గతంగా నెలకొన్న స్థిరత్వం మన దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతుందని అన్నారు.
2016-17, 2017-18 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్ధ మనదే అవుతుందని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తుండటం కూడా భారత్ వృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని అన్నారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముకేష్ అంబానీ ఈ వివరాలు వెల్లడించారు.

2014 సంవత్సరాన్ని మన దేశ చరిత్రలో అత్యంత అదృష్టకరమైన ఏడాదిగా ఆయన అభివర్ణించారు. మూడున్నర దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్న నేను, స్పష్టమైన ఆధిక్యతతో కూడిన ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నానని చెప్పారు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్కు 60 నుంచి 70 మధ్య ఉందని... మరో రెండేళ్లు ఇలాగే కొనసాగితే దేశానికి ఓ గిప్ట్ అని వివరించారు. 2004లో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్లు కాగా, గతంలోనే గరిష్టంగా 140 డాలర్లకు చేరిందని ఆయన గుర్తు చేశారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications