న్యూఢిల్లీ: ద్రవ్య పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ద్రవ్య పరపతి విధానంలో ఎలాంటి మార్పులు అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ రాజన్ వెల్లడించారు. మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు.
అన్ని రకాల వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తిని ఆర్బీఐ యదాతథం ఉంచేందుకే నిర్ణయం తీసుకున్నామన్నారు. నిత్యావసరాల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే యథాతధ స్థితిని కొనసాగించేందుకే మొగ్గుచూపినట్లు ఆయన వివరించారు.
ఆర్ధిక పునర్నిర్మాణంలో సంపూర్ణ ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గవర్నర్ రఘరామ్ రాజన్ వెల్లడించారు. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.2014-15 సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 12 పాయింట్లు కోల్పోయి 28,547 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిప్టీ 22 పాయింట్లు కోల్పోయి 8,533 వద్ద ట్రేడ్ అవుతుంది.

ద్రవ్య పరపతి విధానంలో వడ్డీ రేట్లు యదాతథం
ద్రవ్య పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ద్రవ్య పరపతి విధానంలో ఎలాంటి మార్పులు అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ రాజన్ వెల్లడించారు.

ద్రవ్య పరపతి విధానంలో వడ్డీ రేట్లు యదాతథం
మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. అన్ని రకాల వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తిని ఆర్బీఐ యదాతథం ఉంచేందుకే నిర్ణయం తీసుకున్నామన్నారు.

ద్రవ్య పరపతి విధానంలో వడ్డీ రేట్లు యదాతథం
మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు.

ద్రవ్య పరపతి విధానంలో వడ్డీ రేట్లు యదాతథం
ఆర్ధిక పునర్నిర్మాణంలో సంపూర్ణ ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గవర్నర్ రఘరామ్ రాజన్ వెల్లడించారు. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.2014-15 సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications