హైదరాబాద్: సెల్ కాన్ తొలి విండోస్ మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది. 'విన్ 400'గా వ్వవహరించే ఈ ఫోన్ ధర రూ. 4,979. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సెల్‌కాన్ మొబైల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై గురు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని, మైక్రోసాఫ్ట్ ఇండియా మొబిలిటీ డైరెక్టర్ రాజివ్ అహ్లావత్ విన్ 400ను మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా గురు మాట్లాడుతూ ఈ నెలలో 20,000 ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రిటైల్ స్టోర్లలోనే కాకుండా స్నాప్‌డీల్ ద్వారా కూడా విన్ 400ను విక్రయిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చికల్లా 5 అంగుళాల స్ర్కీన్ ఉన్న మరో విండోస్ ఫోన్‌తోపాటు ఒక టాబ్లెట్‌ను కూడా విడుదల చేస్తామని తెలిపారు.
రానున్నకాలంలో విండోస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో 4జి స్మార్ట్‌ఫోన్లను సైతం మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 500 రకాల మొబైల్స్‌ను మార్కెట్లోకి తెచ్చామన్నారు. జిఎఫ్‌కె సర్వే ప్రకారం దేశంలో నెలకు 55 లక్షల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతున్నాయని చెప్పారు.

సెల్‌కాన్ నుంచి విండోస్ ఫోన్లు
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సెల్‌కాన్ మొబైల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై గురు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని, మైక్రోసాఫ్ట్ ఇండియా మొబిలిటీ డైరెక్టర్ రాజివ్ అహ్లావత్ విన్ 400ను మార్కెట్లోకి విడుదల చేశారు.

సెల్‌కాన్ నుంచి విండోస్ ఫోన్లు
ఈ సందర్భంగా గురు మాట్లాడుతూ ఈ నెలలో 20,000 ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రిటైల్ స్టోర్లలోనే కాకుండా స్నాప్‌డీల్ ద్వారా కూడా విన్ 400ను విక్రయిస్తున్నామని చెప్పారు. మార్చికల్లా ఐదు అం గుళాల స్ర్కీన్ ఉన్న మరో విండోస్ ఫోన్‌తోపాటు ఒక టాబ్లెట్‌ను కూడా విడుదల చేస్తామని తెలిపారు.

సెల్‌కాన్ నుంచి విండోస్ ఫోన్లు
సెల్ కాన్ తొలి విండోస్ మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది. 'విన్ 400'గా వ్వవహరించే ఈ ఫోన్ ధర రూ. 4,979.

సెల్‌కాన్ నుంచి విండోస్ ఫోన్లు
విన్ 400 ఫీచర్లు
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ సిపియు
విండోస్ 8.1 ఔస్
4జిబి ఇంటర్నల్ మెమరీ (32 జిబిలకు పెంచుకోవచ్చు), 512 ర్యామ్
4 అంగుళాల స్ర్కీన్, డబ్ల్యువిజిఎ డిస్‌ప్లే
5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 1.3 మెగాపిక్సెల్ ముందు కెమెరా
డ్యూయల్ సిమ్, 3జికి సపోర్ట్
ఈ మార్కెట్లో 4 శాతం మార్కెట్ వాటా సెల్‌కాన్‌కు ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి తెలిపారు. మార్చినాటికి మార్కెట్ వాటాను 7-8 శాతానికి పెంచుకునే లక్ష్యంతో ఉన్నామని, ఇందులో భాగంగా విండోస్ ఫోన్ తెచ్చామని ఆయన చెప్పారు. తక్కువ ధరలోనే విన్ 400ను తెచ్చినందు వల్ల ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉండాలన్న లక్ష్యమే ఈ ఫోన్ విడుదల చేశామని అన్నారు. తక్కువ ధర విండోస్ ఫోన్లను విడుదల చేయడానికి ఇప్పటి వరకూ మూడు ఓఈఎంలతో ఒప్పంద కుదుర్చుకున్నామని.. సెల్ కాన్ నాల్గవ కంపెనీ అయిన రాజీవ్ అహ్లావత్ అన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications