ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు (ఫోటోలు)
హైదరాబాద్: నేటి ఆధునికత.. నాటి సాంప్రదాయ మేళవించే కలెక్షన్స్‌తో ముద్దుగుమ్మలు హోయలొలికించారు. అందాల సొగసులు.. సుందరీమణులు తళుకులతో శ్రీకృష్ణ సిల్క్స్ వేదికైంది. కూకట్‌పల్లి జెఎన్‌టీయూ సమీపంలో హెచ్‌డిఎఫ్‌సి ప్రక్కన మానేపల్లి గ్రూప్ ఏర్పాటు చేసిన "శ్రీకృష్ణ సిల్క్స్" 2వ షోరూంతో పాటు ఇందులోనే మాన్యవర్ ఫ్రాంజైజీ విభాగం ఆరంభమైంది.
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా "శ్రీకృష్ణ సిల్క్స్" డైరెక్టర్లు మురళీకృష్ణ మానేపల్లి గౌతం, గోపికృష్ణ, వేగిలు మాట్లాడుతూ ట్రెండ్‌తో పాటు సీజన్‌కు తగ్గట్లు ప్యాషన్ దుస్తులను అందుబాటులోకి తీసుకురావడం తమ సంస్ధ ప్రత్యేకత అని వివరించారు.
దుస్తుల్లో ప్రతి ఒక్కటీ ఎంతో వైవిధ్యంతో చక్కటి రంగుల హంగులతో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. శ్రీకృష్ణలో సంప్రదాయ పట్టు, హ్యాండ్‌లూమ్, డిజైనర్, చీరలతో పాటు, మాన్యవర్ మెన్స్ విభాగంలో శేర్వానీ, కుర్తాస్, వెడ్డింగ్ ప్యాషన్ వేర్ వంటి యాక్ససరీలు అందుబాటులో ఉంటాయన్నారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
కూకట్‌పల్లి జెఎన్‌టీయూ సమీపంలో హెచ్‌డిఎఫ్‌సి ప్రక్కన మానేపల్లి గ్రూప్ ఏర్పాటు చేసిన "శ్రీకృష్ణ సిల్క్స్" 2వ షోరూంతో పాటు ఇందులోనే మాన్యవర్ ఫ్రాంజైజీ విభాగం ఆరంభమైంది.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. నేటి ఆధునికత.. నాటి సాంప్రదాయ మేళవించే కలెక్షన్స్‌తో ముద్దుగుమ్మలు హోయలొలికించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా "శ్రీకృష్ణ సిల్క్స్" డైరెక్టర్లు మురళీకృష్ణ మానేపల్లి గౌతం, గోపికృష్ణ, వేగిలు మాట్లాడుతూ ట్రెండ్‌తో పాటు సీజన్‌కు తగ్గట్లు ప్యాషన్ దుస్తులను అందుబాటులోకి తీసుకురావడం తమ సంస్ధ ప్రత్యేకత అని వివరించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
దుస్తుల్లో ప్రతి ఒక్కటీ ఎంతో వైవిధ్యంతో చక్కటి రంగుల హంగులతో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
శ్రీకృష్ణలో సంప్రదాయ పట్టు, హ్యాండ్‌లూమ్, డిజైనర్, చీరలతో పాటు, మాన్యవర్ మెన్స్ విభాగంలో శేర్వానీ, కుర్తాస్, వెడ్డింగ్ ప్యాషన్ వేర్ వంటి యాక్ససరీలు అందుబాటులో ఉంటాయన్నారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సుందరీమణులు
ఈ సందర్భంగా ముంబై, హైదరాబాదీ మోడళ్లు ర్యాంప్‌పై సంప్రదాయ, ఎథినిక్ దుస్తులుతో వయ్యారాలు పోయారు. అందాల భామలు వివిధ సీకెన్స్‌లో ప్రదర్శించారు.

Click it and Unblock the Notifications