ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు...: నాగ చైతన్య (ఫోటోలు)
హైదరాబాద్: శాస్త్రీయ పద్ధతిలో స్ట్రైంగ్త్‌ను మెరుగుపరిచే ఐరన్ ఎంసీ ఫోర్స్ ప్రాజెక్ట్ అడ్మిషన్స్‌కు సంబంధించిన బ్రోచర్‌ను నటుడు నాగచైతన్య జూబ్లిహిల్స్‌లోని సంస్ధలో శనివారం విడుదల చేశారు.
ఈ సందర్భంలో ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్ లేదంటే ఎయిట్ ప్యాక్‌లు కాదు. నేను కూడా జిమ్‌కు వెళ్లిన కొత్తలో అలాగే అనుకుని ప్రయత్నం చేశాను. అదే లక్ష్యంతో కష్టపడ్డాను. గాయలయ్యాయి తప్ప కోరుకున్న ఫిట్‌నెస్ రాలేదని చెప్పారు.
నిజానికి ఫిట్‌నెస్ అనేది శరీరం, మనసుకు సంబంధించినది చెప్పారు. ఈ కార్యక్రమంలో కోచ్ డేనియల్, ఐరన్ ఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాల్గొన్నారు.

ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు...: నాగ చైతన్య
శాస్త్రీయ పద్ధతిలో స్ట్రైంగ్త్‌ను మెరుగుపరిచే ఐరన్ ఎంసీ ఫోర్స్ ప్రాజెక్ట్ అడ్మిషన్స్‌కు సంబంధించిన బ్రోచర్‌ను నటుడు నాగచైతన్య జూబ్లిహిల్స్‌లోని సంస్ధలో శనివారం విడుదల చేశారు.

ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు...: నాగ చైతన్య
ఈ సందర్భంలో ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్ లేదంటే ఎయిట్ ప్యాక్‌లు కాదు. నేను కూడా జిమ్‌కు వెళ్లిన కొత్తలో అలాగే అనుకుని ప్రయత్నం చేశాను.

ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు...: నాగ చైతన్య
అదే లక్ష్యంతో కష్టపడ్డాను. గాయలయ్యాయి తప్ప కోరుకున్న ఫిట్‌నెస్ రాలేదని చెప్పారు. నిజానికి ఫిట్‌నెస్ అనేది శరీరం, మనసుకు సంబంధించినది చెప్పారు.
ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు...: నాగ చైతన్య
ఈ కార్యక్రమంలో కోచ్ డేనియల్, ఐరన్ ఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications