మిర్రర్ అండ్ బియాండ్‌లో సినీతారల సందడి(ఫొటోలు)
హైదరాబాద్: ముఖ సౌందర్యాన్ని మరింత పెంచే విధంగా మార్చేందుకు మిర్రర్ అండ్ బియాండ్ సెలూన్లో తోడ్పడుతుందని సంస్థ ఫౌండర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని మిర్రర్ అండ్ బియాండ్ సలోన్‌ను ప్రముఖ సినీ నటులు సంజన, శ్రీదేవి, మృధలక్ష్మి సందర్శించారు.

జుట్టు సంరక్షణ, అందం, అనుభవంతో కూడిన కెరస్తాస్ రిట్యువల్తో మీ స్ల్కాప్, జుట్టును సంరక్షించే విధంగా సలోన్ ముందుకెళ్తోందని చెప్పారు.

కొన్ని రోజులుగా వినూత్నమైన పద్ధతిలో స్త్రీ పురుషులకు వివిధ రకాల బ్యూటీ, హెయిర్ స్టైల్స్‌ను అందిస్తున్నామని నిర్వాహకులు విజయలక్ష్మి తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications