హైదరాబాద్: దేశ వ్యాప్తంగా యువ విద్యార్దులతో మిళితమయ్యేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా, హిమాలయ సంస్ధ హైదరబాద్‌లో 'హిమాలయ ప్యూర్ స్కిన్ ఫేసియల్'ను నిర్వహించింది. చర్మసంరక్షణ మరియు సౌందర్యంపై నిర్వహించిన వర్క్ షాప్ ఇది. ఈకార్యక్రమంలో హిమాలయ హెర్బల్స్‌తో చేతులు కలిపిన ప్రఖ్యాత సౌందర్య నిపుణురాలు తమన్నా రూజ్ నగరంలో యువ విద్యార్దులతో సంభాషించారు.
దోషరహిత, ఆరోగ్యదాయక చర్మం కోసం ప్రభావపూరితి మరియు హెర్బల్ స్కిన్ కేర్ టెక్నిక్‌లపై సూచనలు, సలహాలు అందించారు. ప్యాక్స్, స్క్రబ్స్ ఉపయోగించడం ద్వారా విద్యార్ధులను డు-ఇట్-యవర్ సెల్ఫ్ ఫేషియల్ లో నిమగ్నం చేశారు. క్లీనిజింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఫోర్ట్ నైట్లీ హోమ్ ఫేషియల్‌లతో కూడిన చక్కటి చర్మ సంరక్షణ అవసరాన్ని గురించి ఆమె వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో అనుబంధం తనకెంతో ఉదవేగాన్ని కలిగిస్తోందన్నారు. 'ఈ ఆలోచన ఎంతో వినూత్నంగా ఉంది. అంతా పాల్గోనేలా చేస్తుంది. బ్రాండ్‌తో ప్రత్యక్ష అనుబంధానికి, చర్మ సంరక్షణపై మెరుగైన అవగాహన పెంపొందించుకునేందుకు ఇది వినియోగదారులకు వీలు కల్పిస్తుంది' అని అన్నారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
దేశ వ్యాప్తంగా యువ విద్యార్దులతో మిళితమయ్యేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా, హిమాలయ సంస్ధ హైదరబాద్‌లో 'హిమాలయ ప్యూర్ స్కిన్ ఫేసియల్'ను నిర్వహించింది.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
చర్మసంరక్షణ మరియు సౌందర్యంపై నిర్వహించిన వర్క్ షాప్ ఇది.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
ఈకార్యక్రమంలో హిమాలయ హెర్బల్స్‌తో చేతులు కలిపిన ప్రఖ్యాత సౌందర్య నిపుణురాలు తమన్నా రూజ్ నగరంలో యువ విద్యార్దులతో సంభాషించారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
దోషరహిత, ఆరోగ్యదాయక చర్మం కోసం ప్రభావపూరితి మరియు హెర్బల్ స్కిన్ కేర్ టెక్నిక్‌లపై సూచనలు, సలహాలు అందించారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
ప్యాక్స్, స్క్రబ్స్ ఉపయోగించడం ద్వారా విద్యార్ధులను డు-ఇట్-యవర్ సెల్ఫ్ ఫేషియల్ లో నిమగ్నం చేశారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
క్లీనిజింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఫోర్ట్ నైట్లీ హోమ్ ఫేషియల్‌లతో కూడిన చక్కటి చర్మ సంరక్షణ అవసరాన్ని గురించి ఆమె వివరించారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో అనుబంధం తనకెంతో ఉదవేగాన్ని కలిగిస్తోందన్నారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
'ఈ ఆలోచన ఎంతో వినూత్నంగా ఉంది. అంతా పాల్గోనేలా చేస్తుంది. బ్రాండ్‌తో ప్రత్యక్ష అనుబంధానికి, చర్మ సంరక్షణపై మెరుగైన అవగాహన పెంపొందించుకునేందుకు ఇది వినియోగదారులకు వీలు కల్పిస్తుంది' అని అన్నారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
హిమాలయ డ్రగ్ కంపెనీ డివిజన్ జనరల్ మేనేజర్ వినీత్ జైన్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ప్రభావపూరిత చర్మ సంరక్షణ అనేది కేవలం చర్మంపై రాసుకునేది అందించడం కాదని అన్నారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
చర్మ సంరక్షణ పరిశ్రమలో మారిపోతున్న ధోరణులను ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు.

హైదరాబాద్‌లో చర్మసంరక్షణ, సౌందర్యంపై వర్క్ షాప్
ఈ మార్పుల కారణంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు స్వచ్చమైన, ప్రభావపూరిత సౌందర్య సాధనాలను పొందగలుగుతున్నారన్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications