న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన పాపా జాన్స్ ఇంటర్నేషనల్ తన భారతీయ ప్రాంఛైజీ అయిన ఓమ్ పిజ్జా అండ్ ఈట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పిజ్జా కార్నర్‌ను కోనుగోలు చేసింది. ఓమ్ పిజ్జా అండ్ ఈట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ బంధువు అతుల్య మిట్టల్ ఒక ప్రమోటర్‌గా వ్యవహారిస్తున్నారు.
ఐతే ఎంత మొత్తానికి కొనుగోలు చేశారన్నది మాత్రం బయటకు వెల్లడించలేదు. దక్షణ భారత్‌లో పిజ్జా కార్నర్ స్టోర్లను విలీనం చేసుకోవడం కోసం పాపా జాన్స్ ఒప్పందం కుదర్చుకుంది. 2015 తొలి త్రైమాసికంలో ప్రస్తుత పిజ్జా కార్నర్ స్టోర్లన్నీ పాపా జాన్స్ బ్రాండెడ్ రెస్టారెంట్లుగా మారుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ కొనుగోలుపై పాపా జాన్స్ ఇండియా సీఈఓ జోసెఫ్ చెరియన్ను సంప్రదించగా, ఈ కొనుగోలు వల్ల భారతీయ మార్కెట్లోకి మరింతగా చొచ్చుకుపోవడానికి అవకాశం కలిగిస్తుందన్నారు. తక్కువ కాలంలో వృద్ది చెందడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కొనుగోలుతో మేం భారత్‌లో మూడవ అతిపెద్ద పిజ్జా సంస్ధగా అవతరిస్తామన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications