ఫొటో ట్రేడ్: బైకుపై నటి పూజా హల్‌చల్(పిక్చర్స్)
హైదరాబాద్: ఎడిట్‌పాయింట్, ఫొటో టెక్ ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ‘ఫొటో ట్రేడ్' ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. పలు కంపెనీలు ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ఉంచాయి. సినీ నిర్మాత జైపాల్ రెడ్డి, నటి పూజా సుహాసిని హాజరయ్యారు.
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బైకులపై ఫొటోలుకు ఫొజిలిస్తూ పూజా సుహాసిని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రమేష్ మాట్లాడుతూ.. మూడు రోజులపాటు జరిగే ఈ షోలో 100కు పైగా కంపెనీలు పాలుపంచుకున్నాయని చెప్పారు. వీటితోపాటుగా ఫొటోగ్రఫీ రంగంలో వస్తున్న మార్పులపై వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించనున్నాయని చెప్పారు.

ఫొటో ట్రేడ్
ఎడిట్‌పాయింట్, ఫొటో టెక్ ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ‘ఫొటో ట్రేడ్' ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు.

ఫొటో ట్రేడ్
పలు కంపెనీలు ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ఉంచాయి. సినీ నిర్మాత జైపాల్ రెడ్డి, నటి పూజా సుహాసిని హాజరయ్యారు.

ఫొటో ట్రేడ్
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బైకులపై ఫొటోలుకు ఫొజిలిస్తూ పూజా సుహాసిని సందడి చేశారు.

ఫొటో ట్రేడ్
సందర్భంగా నిర్వాహకుడు రమేష్ మాట్లాడుతూ.. మూడు రోజులపాటు జరిగే ఈ షోలో 100కు పైగా కంపెనీలు పాలుపంచుకున్నాయని చెప్పారు.

ఫొటో ట్రేడ్
వీటితోపాటుగా ఫొటోగ్రఫీ రంగంలో వస్తున్న మార్పులపై వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించనున్నాయని చెప్పారు.

ఫొటో ట్రేడ్
ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు ఉపయోగపడే నూతన ఎక్విప్‌మెంట్‌ను పరిచయం చేస్తూ ఫొటో టెక్, ఎడిట్ పాయింట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫొటో ట్రేడ్ షోను శుక్రవారం ప్రారంభమైంది.

ఫొటో ట్రేడ్
సందర్భంగా నిర్వాహకుడు రమేష్ మాట్లాడుతూ.. మూడు రోజులపాటు జరిగే ఈ షోలో 100కు పైగా కంపెనీలు పాలుపంచుకున్నాయని చెప్పారు.

ఫొటో ట్రేట్
ఎడిట్‌పాయింట్, ఫొటో టెక్ ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ‘ఫొటో ట్రేడ్' ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఫొటో ట్రేడ్
ఈ ప్రదర్శనను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు.

ఫొటో ట్రేడ్
సినీ నిర్మాత జైపాల్ రెడ్డి, నటి పూజా సుహాసిని హాజరయ్యారు.

ఫొటో ట్రేట్
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బైకులపై ఫొటోలుకు ఫొజిలిస్తూ పూజా సుహాసిని సందడి చేశారు.


Click it and Unblock the Notifications