వొడాఫోన్ కస్టమర్లతో హీరో నాగచైతన్య (ఫోటోలు)
హైదరాబాద్: వొడాఫోన్ కస్టమర్లను టాలీవుడ్ హీరో నాగచైతన్యను కలసి సందడి చేశారు. 'ఒక లైలా కోసం' చిత్రం సక్సెస్ మీట్‌లో భాగంగా వొడాఫోన్ నిర్వహించిన విజేతల ఎంపిక కార్యక్రమం గురవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ అభిమానులను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ ఇష్టపడలేదన్నారు. ఇక నాకు రాబోయే లైలా ఎలా ఉండాలంటే ఇప్పుడున్న హీరోయిన్ననందరినీ కలిపి మిక్స్ చేస్తే వచ్చే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో అలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఖాళీ దొరికినప్పుడల్లా అన్నపూర్ణ స్డూడియోలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వొడాఫోన్ బిజినెస్ హెడ్ మణిదీప్ సింగ్, దర్శకుడు విజయ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఆనంతరం విజేతలుగా ఎంపికైన వారికి జ్ఞాపికలు అందించారు.

వొడాఫోన్ కస్టమర్లతో హీరో నాగచైతన్య
వొడాఫోన్ కస్టమర్లను టాలీవుడ్ హీరో నాగచైతన్యను కలసి సందడి చేశారు. 'ఒక లైలా కోసం' చిత్రం సక్సెస్ మీట్‌లో భాగంగా వొడాఫోన్ నిర్వహించిన విజేతల ఎంపిక కార్యక్రమం గురవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో జరిగింది.

వొడాఫోన్ కస్టమర్లతో హీరో నాగచైతన్య
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ అభిమానులను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ ఇష్టపడలేదన్నారు.

వొడాఫోన్ కస్టమర్లతో హీరో నాగచైతన్య
ఇక నాకు రాబోయే లైలా ఎలా ఉండాలంటే ఇప్పుడున్న హీరోయిన్ననందరినీ కలిపి మిక్స్ చేస్తే వచ్చే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో అలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా అన్నపూర్ణ స్డూడియోలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పారు.

వొడాఫోన్ కస్టమర్లతో హీరో నాగచైతన్య
ఖాళీ దొరికినప్పుడల్లా అన్నపూర్ణ స్డూడియోలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వొడాఫోన్ బిజినెస్ హెడ్ మణిదీప్ సింగ్, దర్శకుడు విజయ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఆనంతరం విజేతలుగా ఎంపికైన వారికి జ్ఞాపికలు అందించారు.


Click it and Unblock the Notifications