చెన్నై: ఇంటి చుట్టూ పచ్చని మైదానం.. బాల్కనీలో నుంచి చూస్తూ ఓ కప్పు కాఫీ తాగాలని చాలా మంది ఊహించుకుంటూ ఉంటారు. ప్రతి సామాన్యుడికి ఓ సొంత ఇల్లు కట్టుకోవాలనేది కలగా ఉంటుంది. అలాంటి మీ కలలను సాకారం చేస్తుంది ఎల్ అండ్ టీ రియాలిటీ.
మీ కలలను నిజం చేసేందుకు సిద్ధమైంది ఎల్ అండ్ టీ రియాలిటీ. ఈడెన్ పార్క్ ఫేజ్ 1ని దిగ్విజయంగా పూర్తి చేయడంతో పాటు అనుకున్న సమయంలో కస్టమర్లకు అందించి... ఇప్పుడు అదే ఈడెన్ పార్క్‌లో ఫేజ్ 2 ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. [EDEN PARK]

చెన్నై మహానగరంలో సొంతి ఇంటి కల.. కలగానే మిగిలిపోకుండా మీ కలలను నిజం చేసుకునేందుకు ఎల్ అండ్ టీ రియాలిటీ మీ ముందుకు వచ్చింది. చెన్నైలో సిరుసేరిలోని సిప్‍కాట్ ఐటీ పార్క్ పక్కన అత్యాధునిక సదుపాయాలతో, అధ్బుతమైన డిజైన్లతో వరల్డ్ క్లాస్ 1, 2 & 3 అపార్ట్‌మెంట్‌లను నిర్మిస్తుంది.
ఈ ఆపార్ట్‌మెంట్స్ ప్రాంగణంలోజిమ్ము, స్పా, స్మిమ్మంగ్ పూల్, లైబ్రరీతో పాటు ఆడిటోరియం, ఇండోర్ గేమ్స్ లాంటి అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వీటన్నిటితో పాటు అపార్ట్‌మెంట్ ప్రాంగణం 55 శాతం పచ్చదనంతో నింపనున్నారు.
వీటితోపాటు బ్యూటీ సెలూన్, డిపార్ట్ మెంటల్ స్టోర్, ఫార్మసీ, ఏటీఎం అదనపు ప్రత్యేకతలు. ఇక ఆపార్ట్‌మెంట్ లోపల గోడలు ఆర్‌సీసీ నిర్మాణం, కిచెన్, బెడ్ రూమ్‌లలో అధ్బుతమైన టైల్స్... 24 గంటలు కరెంట్ (బ్యాక్ అప్ం) తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ఈడెన్ పార్క్ ఫేజ్ 2కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పద్మనాభ శేషాద్రి బాలభవన్ స్కూలు కాంప్లెక్స్‌లో ఉండటం. బయట ప్రపంచంతో ఉత్తమమైన కనెక్టివిటీని కూడా అందిస్తున్నారు. ఈడెన్ పార్క్ ఫేజ్ 2కు సిప్కాట్ ఐటీ పార్క్, ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అతి సమీపంలోని ఉన్నాయి. 5 కిలోమీటర్ల దూరంలో చిట్టినాడ్ హెల్త్ సిటీ ఉంది.
ఈ అపార్ట్ మెంట్స్ నుండి 15 నిమిషాల వ్యవధిలోనే గ్లోబల్ హాస్పిటల్ ఉండటం విశేషం. ఈ ఫేజ్ 2కి అతి సమీపంలోనే ఆసుపత్రులు, మల్టీ పెక్సులు, మాల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీ కార్పోరేట్స్ నివసిస్తున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎల్ అండ్ టీ రియాలిటీ నిర్మిస్తున్న ఈడెన్ పార్క్ ఫేజ్ 2లో ఇంటిని కొనుగోలు చేసి మీ సొంతిటి కలను సాకారం చేసుకోండి. లగ్జీరీ జీవితాన్ని ఆస్వాదించండి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications