న్యూఢిల్లీ: అమేజ్, సిటీ కార్ల అమ్మకాల జోరుతో హోండా కార్స్ ఇండియా డీలర్‌షిప్ నెట్ వర్క్‌ను విస్తరించటంపై దృష్టి సారించింది. వచ్చే 16 నెలల్లో కొత్తగా మరో 100 డీలర్‌షిప్‌లను దేశ వ్యాప్తంగా ప్రారంభించేదుకు చర్యలు తీసుకుంటుంది.
వచ్చే మార్చి నాటికి 150 నగరాల్లో 230 డీలర్‌షిప్‌లకు విస్తరించాలని, ఆ తర్వాత 300 డీలర్‌షిప్ సంఖ్యను సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హీరోనోరి కనయమా వెల్లడించారు.
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. హోండా కార్స్‌కు ఇది భారత్‌లో 200వ షోరూమ్. "మెట్రో హోండా" పేరుతో దీన్ని నెలకొల్పారు.
వీటి ద్వారా అమ్మకాలను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకున్న డీలర్‌షిప్‌లలో 75 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ కార్ల వార్షిక ఉత్పత్తి సామ ర్థ్యం 2.40 లక్షలుగా ఉందని, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతూ పోతామని ఆయన చెప్పారు.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
దేశంలో 200వ డీలర్‌షిప్ ‘మెట్రో హోండా'ను సికింద్రాబాద్‌లో గురువారం ప్రారంభిస్తున్న ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కనయమా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. హోండా కార్స్‌కు ఇది భారత్‌లో 200వ షోరూమ్. "మెట్రో హోండా" పేరుతో దీన్ని నెలకొల్పారు.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
వచ్చే మార్చి నాటికి 150 నగరాల్లో 230 డీలర్‌షిప్‌లకు విస్తరించాలని, ఆ తర్వాత 300 డీలర్‌షిప్ సంఖ్యను సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హీరోనోరి కనయమా వెల్లడించారు.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,01,442 కార్లను విక్రయించామని, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో వృద్ధి 43 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్‌ను గురువారం ఆయన ప్రారంభించిన తర్వాత షోరూమ్ మేనేజర్ మెమెంటో అందిస్తున్న దృశ్యం.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
కార్ల మార్కెట్లో ఈ మధ్యకాలంలో కాస్త మందగమనం కనిపించినా రానున్న కాలంలో విక్రయాలు పుంజుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో కొత్త హోండా కార్ల షోరూమ్‌ను గురువారం ఆయన ప్రారంభించిన తర్వాత షోరూమ్ మేనేజర్ మెమెంటో అందిస్తున్న దృశ్యం.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
వీటి ద్వారా అమ్మకాలను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకున్న డీలర్‌షిప్‌లలో 75 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని చెప్పారు.

భారత్‌లో 200వ షోరూమ్ ‘మెట్రో హోండా'
ఇప్పటి వరకున్న డీలర్‌షిప్‌లలో 75 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,01,442 కార్లను విక్రయించామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,01,442 కార్లను విక్రయించామని, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో వృద్ధి 43 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్ల మార్కెట్లో ఈ మధ్యకాలంలో కాస్త మందగమనం కనిపించినా రానున్న కాలంలో విక్రయాలు పుంజుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications