నటి అమల చేతుల మీదగా మార్కెట్లోకి (ఫోటోలు)
హైదరాబాద్: దక్షిణ బారతదేశం సన్‌ఫ్లవర్ ఆయిల్ మార్కెట్‌కి కేంద్ర బిందువు అయిన నేపథ్యంలో 3ఎఫ్ ఇండస్ట్రీస్ వారు తమ ఉత్పత్తి అయిన సన్‌సోలైట్ సన్ ఫ్లవర్ ఆయిల్ ద్వారా ప్రజల్లో ఎక్కువ ఆదరణ పొందాలని చూస్తున్నారు. 3ఎఫ్ సంస్ధ ప్రతి సంవత్సరం 10 శాతం వృద్ధి మేరకు ముందుకు సాగాలని భావిస్తుంది. 2015-16 కల్లా 3ఎఫ్ సంస్ధ లిరు అన్ని దక్షిణ భారత రాష్ట్రాల్లో, 2017 కల్లా పశ్చిమ-ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రవేశం ద్వారా విజయకేతనం ఎగురవేయాలని చూస్తుంది.
ఇందువలన 3ఎఫ్ సంస్ధ ఒక నెలకు తమ పూర్తి సామర్ధ్యమైన 2500 మెట్రిక టన్నుల ఉత్పత్తిని ఉత్పత్తి చేయాలని చూస్తుంది. ఈ రోజుల్లో వినియోగదారులు లూస్ ఆయిల్స్ వాడకాన్ని క్రమక్రమేనా తగ్గించుకుంటున్నారు. ప్యాక్డ్ బ్రాండెడ్ ఆయిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. 40 శాతం మంది వినియోగదారులు ప్యాక్డ్ బ్రాండెడ్ ఆయిల్స్ వాడుతున్నారు. 2015 కల్లా 40 శాంత నుండి 80 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
లూస్ ఆయిల్స్ వాడే వారి శాతం క్రమంగా తగ్గుతుంది. 2005లో 94 శాతం ఉన్న ఈ శాతం 2011 కల్లా 57 శాతానికి తగ్గిపోయింది. ఈ అంశం సన్‌సోలైట్ వారికి ఎంతో కలిసివచ్చే అంశం. బ్రాండెడ్ ప్యాక్డ్ ఆయిల్ రంగంలో సన్‌సోలైట్ చాలా మందుకు సాగుతూ ప్రజల ఆదరణ పొందుతుంది. 3ఎఫ్ఐఎల్ డైరెక్టర్ శ్రీ సుశీల్ గోయెంక గారు మాట్లాడుతూ 5 దశాభ్దాల తమ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామని చెప్పారు.

అమల చేతుల మీదగా మార్కెట్లోకి సన్ సోలైట్ ఆయిల్
అక్కినేని అమల బ్రాండ్ అంబాసిడర్‌గా మార్కెట్లోకి వస్తున్న 3ఎఫ్ ఇండస్ట్రీస్ వారి ఉత్పత్తి అయిన సన్‌సోలైట్ సన్ ఫ్లవర్ ఆయిల్.

అమల చేతుల మీదగా మార్కెట్లోకి సన్ సోలైట్ ఆయిల్
అక్కినేని అమల చేతిలో సన్‌సోలైట్ సన్ ఫ్లవర్ ఆయిల్, ప్రక్కనే 3ఎఫ్ఐఎల్ డైరెక్టర్ శ్రీ సుశీల్ గోయెంక గారు.
అమల చేతుల మీదగా మార్కెట్లోకి సన్ సోలైట్ ఆయిల్
అక్కినేని అమల చేతిలో సన్‌సోలైట్ సన్ ఫ్లవర్ ఆయిల్, ప్రక్కనే 3ఎఫ్ఐఎల్ డైరెక్టర్ శ్రీ సుశీల్ గోయెంక, 3ఎఫ్ సంస్ధ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ శ్రీ కొత్తపల్లి.

అమల చేతుల మీదగా మార్కెట్లోకి సన్ సోలైట్ ఆయిల్
పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, పటిష్టమైన అమ్మకాలు, బ్రాండ్ అంబాసిడర్ గా అమల అక్కినేని గారు వినియోగదారుల్లో సన్‌సోలైట్ ఎక్కువ ఆదరణ పొందడానికి ఉపయోగపడతాయని చెప్పారు.
అమల చేతుల మీదగా మార్కెట్లోకి సన్ సోలైట్ ఆయిల్
బ్రాండెడ్ ప్యాక్డ్ ఆయిల్ రంగంలో సన్‌సోలైట్ చాలా మందుకు సాగుతూ ప్రజల ఆదరణ పొందుతుంది. 3ఎఫ్ఐఎల్ డైరెక్టర్ శ్రీ సుశీల్ గోయెంక గారు మాట్లాడుతూ 5 దశాభ్దాల తమ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామని చెప్పారు.

అమల చేతుల మీదగా మార్కెట్లోకి సన్ సోలైట్ ఆయిల్
సన్‌సోలైట్ చక్కని రుచి, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పారు. ఇక 3ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంట నూనె వెలికితీత మరియు రిపైనింగ్‌తో మొదలుపెట్టి, ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తుంది.
ఈ 5 దశాబ్దాల్లో రిఫైన్డ్ ఆయిల్ రంగంలో ఎన్నో ఉత్పత్తులు అందించాం. ఇప్పుడు మరింత ప్రతిష్ఠగా ప్రపంచ స్ధాయి సాంకేతికతను పాటించి అందరికీ ఆరోగ్యకరంగా ఉండే ఈ సన్‌సోలైట్ రిఫైన్డ్ ప్యాగేజ్డ్ సన్ ప్లవర్ ఆయిల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం అని చెప్పారు. ఈ సన్‌సోలైట్ రానున్న రోజుల్లో తమ ఉత్పత్తుల్లో అగ్రగామిగా నిలిచి తమ పేరును రెట్టింపు చేస్తుందని చెప్పారు. 3ఎఫ్ సంస్ధ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ ఆయిన శ్రీ కొత్తపల్లి గారు మాట్లాడుతూ తమ యొక్క పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, పటిష్టమైన అమ్మకాలు, బ్రాండ్ అంబాసిడర్ గా అమల అక్కినేని గారు వినియోగదారుల్లో సన్‌సోలైట్ ఎక్కువ ఆదరణ పొందడానికి ఉపయోగపడతాయని చెప్పారు.
సన్‌సోలైట్ చక్కని రుచి, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పారు. ఇక 3ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంట నూనె వెలికితీత మరియు రిపైనింగ్‌తో మొదలుపెట్టి, ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఇందులో ఉద్యోగుల సంఖ్య 1500 మందిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications