హైదరాబాద్: అగ్రశ్రేణి వ్యాపార సంస్ధ ఐటీసీ హైదరాబాద్ సమీపంలో ఆహారశుద్ధి (పుడ్ ప్రాసెసింగ్) పార్కు నెలకొల్పనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతనిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరధిలో దీన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఐటీసీకి సూచించినట్లు తెలుస్తోంది.
గజ్వేల్ లేదా హైదరాబాద్‌కు దగ్గరగా మరో ప్రదేశంలో ఐటీసీ ఆహారశుద్ధి పార్కు వస్తుందని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో గురువారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ సంస్థ ప్యాకింగ్ ఫర్ టుమారో అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్యాకేజీ రంగంలో మనదేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దఎత్తున హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని, ఇవి ప్యాకేజీ రంగం అభివద్ధికి దోహదపడుతాయని చెప్పారు.
ఐటీసీ ఖమ్మం జిల్లా భద్రాచలంలో రూ.3వేల కోట్లతో పేపర్ మిల్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్యాకేజీ ఇండస్ట్రీకి మాత్రమే దోహదం చేసే వనరులు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. అభివద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా, దేశంలో వాడిన వస్తువుల రీసైక్లింగ్ పద్ధతులపై దష్టి సారించాలని మంత్రి సూచించారు.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో గురువారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ సంస్థ ప్యాకింగ్ ఫర్ టుమారో అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతనిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరధిలో దీన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఐటీసీకి సూచించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
గజ్వేల్ లేదా హైదరాబాద్‌కు దగ్గరగా మరో ప్రదేశంలో ఐటీసీ ఆహారశుద్ధి పార్కు వస్తుందని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్యాకేజీ రంగంలో మనదేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దఎత్తున హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని, ఇవి ప్యాకేజీ రంగం అభివద్ధికి దోహదపడుతాయని చెప్పారు.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
కార్యక్రమంలో ఐఐపీ డైరెక్టర్ డాక్టర్ ఎన్సీ షా మాట్లాడుతూ నిరంతరం వినూత్నంగా మార్కెట్ అవసరాలకు సరిపడేలా అత్యంత నాణ్యమైన పద్ధతులతో ప్యాకేజింగ్ వ్యాపారాలను ఐఐపీ నిర్వహిస్తుందన్నారు.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ కే సతీశ్‌రెడ్డి, ఏవీపీఎస్ చక్రవర్తి, సంజీవ్‌జగ్గి పాల్గొన్నారు.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
రీసైక్లింగ్ పద్ధతులతో వ్యర్థపదార్థాల నుంచి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కలిసి రీసైక్లింగ్ చేసేందుకు ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు.

హైదరాబాద్ సమీపంలో పుడ్ ప్రాసెసింగ్ పార్కు: కేటీఆర్
రూ. 700కోట్లతో నిర్మించే ఈ హోటల్ ప్రాజెక్టుకు తాము ఇటీవలే అనుమతి మంజూరు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ హోటల్‌కు అవసరమైన అనుమతుల కోసం ఐటీసీ సంస్ధ మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయిందని, తమ సర్కారు వచ్చిన తర్వాత మూడు నెలల్లో అనుమతులు లభించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన సూచించారు.
రీసైక్లింగ్ పద్ధతులతో వ్యర్థపదార్థాల నుంచి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కలిసి రీసైక్లింగ్ చేసేందుకు ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు.
మాదాపూర్‌లో ఐటీసీ ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్మించనుంది. రూ. 700కోట్లతో నిర్మించే ఈ హోటల్ ప్రాజెక్టుకు తాము ఇటీవలే అనుమతి మంజూరు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ హోటల్‌కు అవసరమైన అనుమతుల కోసం ఐటీసీ సంస్ధ మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయిందని, తమ సర్కారు వచ్చిన తర్వాత మూడు నెలల్లో అనుమతులు లభించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన సూచించారు.
ప్యాకేజీ రంగానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని తారకరామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐపీ డైరెక్టర్ డాక్టర్ ఎన్సీ షా మాట్లాడుతూ నిరంతరం వినూత్నంగా మార్కెట్ అవసరాలకు సరిపడేలా అత్యంత నాణ్యమైన పద్ధతులతో ప్యాకేజింగ్ వ్యాపారాలను ఐఐపీ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ కే సతీశ్‌రెడ్డి, ఏవీపీఎస్ చక్రవర్తి, సంజీవ్‌జగ్గి పాల్గొన్నారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Click it and Unblock the Notifications