న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ జియోమీ మూడు సంవత్సరలా కాలంలోనే ప్రపంచంలో మూడో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ధగా అవతరించింది. భారత్ లాంటి అత్యంత మొబైల్ వినియోగం ఉన్న దేశాల్లో ఈ ఫోన్‌ను నిషేధించినా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది.
ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో మూడో అతి పెద్ద సంస్థగా తొలి స్థానంలో శ్యాంసంగ్ ఉండగా, రెండో స్థానంలో యాపిల్ కొనసాగుతోంది. గూగుల్ ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను జియోమీ కంపెనీ నేరుగా ఆన్ లైన్ లో విక్రయించడం వల్ల ఎక్కువ కస్టమర్లకు చేరువైంది.

వచ్చే ఏడాది నాటికి 100 మిలియన్ ఫోన్ విక్రయాలు జరపాలని జియోమీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా శ్యాంసంగ్ వాటా 24.7 శాతానికి పడిపోయింది. తక్కువ ధరలో అత్యధిక ఫీచర్స్ ఉన్న జియోమీ కంపనీ ఫోన్ల వైపు వినియోగదారులు ఆకర్షితులవుతుండటంతో జియోమీ కంపెనీ వాటా 5.6 శాతానికి చేరుకుంది.
ఇదే విధంగా అమ్మకాలు జరిగితే రానున్న రెండేళ్లలో జియోమీ తొలిస్థానంలో నిలిచినా నిలవొచ్చు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications