హైదరాబాద్: రాయదుర్గం జేఆర్‌సీ కన్వెక్షన్ సెంటర్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ గాడ్జెట్ రష్ (ఐజీఆర్) ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రముఖ కంపెనీల సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, యాక్సెసరీలు, ఖరీదైన కార్లతోపాటు విపణిలోకి రావాల్సిన అధునిక ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు.
గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యవస్ధాపకుడు, సీఈఓ వరుణ్ బండి వివరాలను వెల్లడించారు. 40 జాతీయ, అంతర్జాతీయ సంస్ధులు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. 10 ప్రముఖ సెల్ ఫోన్ల కంపెనీలు, ఆడీ తదితర ఖరీదైన కార్ల, విలాస వస్తువుల సంస్ధలు స్టాల్స్, ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రముఖ గేమింగ్ క్రీడాకారుల మధ్య మూడు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రోజూ (ఆదివారం వరకూ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ప్రదర్శన కొనసాగుతుందని, రూ. 100 టిక్కెట్‌తో తిలకించొచ్చని ఆయన తెలిపారు. ఎస్‌వీఎస్ మాల్ సీఎండీ విజేందర్ గౌడ్, టెక్నో విజన్ ఛైర్మన్ సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన
రాయదుర్గం జేఆర్‌సీ కన్వెక్షన్ సెంటర్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ గాడ్జెట్ రష్ (ఐజీఆర్) ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన
ప్రముఖ కంపెనీల సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, యాక్సెసరీలు, ఖరీదైన కార్లతోపాటు విపణిలోకి రావాల్సిన అధునిక ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు.

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన
గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యవస్ధాపకుడు, సీఈఓ వరుణ్ బండి వివరాలను వెల్లడించారు. 40 జాతీయ, అంతర్జాతీయ సంస్ధులు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. 10 ప్రముఖ సెల్ ఫోన్ల కంపెనీలు, ఆడీ తదితర ఖరీదైన కార్ల, విలాస వస్తువుల సంస్ధలు స్టాల్స్, ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

రాయదుర్గంలో అంతర్జాతీయ గాడ్జెట్ ప్రదర్శన
ప్రముఖ గేమింగ్ క్రీడాకారుల మధ్య మూడు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రోజూ (ఆదివారం వరకూ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ప్రదర్శన కొనసాగుతుందని, రూ. 100 టిక్కెట్‌తో తిలకించొచ్చని ఆయన తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications