హైదరాబాద్: వినియోగదారుల మన్ననలను చూరగొన్నప్పుడే సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తుందని టాలీవుడ్ నటుడు బాలాదిత్య అన్నారు. మోతీనగర్‌లోని ఏజి కాలనీ సమీపంలోని లక్ష్మీనగర్‌లోని శ్రీసాయి చందనా సూపర్ మార్కెట్ నిర్వహించిన దసరా, దీపావళి బంపర్ డ్రాను ఆయన తీశారు.
వ్యాపారంలో ఏదైనా వినియోగదారుల ఆదరాభిమానమే పెద్ద పెట్టుబడి అని బాలదిత్య అన్నారు. ఈ సందర్భంగా బాలాదిత్య మొదటి మూడు బంపర్ డ్రాతోపాటు కాన్సోలేషన్ లక్కీ డ్రా కూపన్ కూడా తీశారు. విజేతలతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.
సంస్థ నిర్వాహకులు నాగవిశాలి, పవన్ ప్రభుజీ, వేణుగోపాల్‌లు మాట్లాడుతూ.. లక్ష రూపాయల మేరకు బహుమతులను అందజేశామని, వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ తరహ లక్కీడ్రాను నిర్వహించామని వివరించారు.

బాలాదిత్య
వినియోగదారుల మన్ననలను చూరగొన్నప్పుడే సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తుందని టాలీవుడ్ నటుడు బాలాదిత్య అన్నారు.

బాలాదిత్య
మోతీనగర్‌లోని ఏజి కాలనీ సమీపంలోని లక్ష్మీనగర్‌లోని శ్రీసాయి చందనా సూపర్ మార్కెట్ నిర్వహించిన దసరా, దీపావళి బంపర్ డ్రాను ఆయన తీశారు.

బాలాదిత్య
వ్యాపారంలో ఏదైనా వినియోగదారుల ఆదరాభిమానమే పెద్ద పెట్టుబడి అని బాలదిత్య అన్నారు.

బాలాదిత్య
ఈ సందర్భంగా బాలాదిత్య మొదటి మూడు బంపర్ డ్రాతోపాటు కాన్సోలేషన్ లక్కీ డ్రా కూపన్ కూడా తీశారు. విజేతలతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications