సుజేన్ ఖాన్ చేతుల మీదగా ప్రారంభమైన డిఫైన్ (ఫోటోలు)
హైదరాబాద్: నాగార్జున సర్కిల్‌లో నెలకొన్న ఢిపైన్ స్టోర్‌ను ఈ ఆదివారం సుజేన్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. అంగరంగ వైభవంగా జరిగిన డిఫైన్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొప్రయిటర్స్ యూసుఫ్, బుఖారి, ఇబ్రహీం బుఖారీలు ఉన్నారు.
కొత్తతరం జీవనశైలికి అత్యాధునిక స్వర్గం డిఫైన్. ఆధునిక, కళాత్మక పరదాలు(కర్టన్స్), సోఫా ఫ్యాబ్రిక్స్, వాల్ పేపర్స్ (గోడ చిత్రాలు), బెడ్ అండ్ బాత్ అలంకరణ వస్తువులన్నీ లభించే చోటు ఢిఫైన్.
ప్రఖ్యాత 'మహామ్మద్ క్యాప్ మార్ట్' 40 సంవత్సరాలుగా అలంకరణ రంగంలో అపార అనుభవం, హైదరాబాద్‌లో కళాపిపాసులు ఇష్టపడే హాం ఫ్యాషన్స్‌పై గట్టి అవగాహాన కలిగిన సంస్ద నుంచి ఆవిర్భవించింది డిఫైన్.
హైదరాబాద్ నగరంలో గృహ అలంకరణకు కొత్త నిర్వచనం డిఫైన్. అంతర్జాతీయ స్దాయిలకు తగ్గని ఫర్నీషింగ్ స్టైల్ ని నేడే దర్శించండి. ఆధునిక గృహ అలంకరణలో అగ్రగామి అని ప్రొప్రయిటర్‌లలో ఒకరైన యూసుఫ్ బుఖారి అభిప్రాయపడుతున్నారు.

సుజేన్ ఖాన్ చేతుల మీదగా ప్రారంభమైన డిఫైన్
నాగార్జున సర్కిల్‌లో నెలకొన్న ఢిపైన్ స్టోర్‌ను ఈ ఆదివారం సుజేన్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం స్టోర్‌లో ఫోటోలుక ఫోజులిస్తున్ సుజేన్ ఖాన్.

సుజేన్ ఖాన్ చేతుల మీదగా ప్రారంభమైన డిఫైన్
నాగార్జున సర్కిల్‌లో నెలకొన్న ఢిపైన్ స్టోర్‌ను ఈ ఆదివారం సుజేన్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక, కళాత్మక పరదాలు(కర్టన్స్), సోఫా ఫ్యాబ్రిక్స్, వాల్ పేపర్స్ (గోడ చిత్రాలు), బెడ్ అండ్ బాత్ అలంకరణ వస్తువుల గురించి సుజేన్ ఖాన్‌కు వివరిస్తున్న దృశ్యం.

సుజేన్ ఖాన్ చేతుల మీదగా ప్రారంభమైన డిఫైన్
నాగార్జున సర్కిల్‌లో నెలకొన్న ఢిపైన్ స్టోర్‌ను ఈ ఆదివారం సుజేన్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. అంగరంగ వైభవంగా జరిగిన డిఫైన్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొప్రయిటర్స్ యూసుఫ్, బుఖారి, ఇబ్రహీం బుఖారీలు ఉన్నారు.

సుజేన్ ఖాన్ చేతుల మీదగా ప్రారంభమైన డిఫైన్
ఆధునిక గృహ అలంకరణలో అగ్రగామి అని ప్రొప్రయిటర్‌లలో ఒకరైన యూసుఫ్ బుఖారి అభిప్రాయపడుతున్నారు. డిఫైన్ వస్తు సామాగ్రి జాబితాలో వెల్వెట్స్, సిల్క్, షీర్స్, లెనిన్, జాక్వార్ట్స్ నూలు వస్త్రాలు అన్ని లభిస్తాయి.
డిఫైన్ వస్తు సామాగ్రి జాబితాలో వెల్వెట్స్, సిల్క్, షీర్స్, లెనిన్, జాక్వార్ట్స్ నూలు వస్త్రాలు అన్ని లభిస్తాయి. ఇక హృతిక్ రోషన్ భార్య సుజేన్ ఖాన్ గురించి చెప్పాలంటే రూపకల్పన శాస్త్రాన్ని 15 సంవత్సరాల పాటు అభ్యసించిన అనుభవం కలిగిన సుజేన్ ఖాన్ 'ద చార్ కోల్ ప్రాజెక్ట్' ఊహాత్మక ఇంటీరియల్ డిజైన్‌లో భారతదేశం అగ్రగామిగా కొనసాగుతున్నారు.
తన కల్పనలకు నైపుణ్యం తోడై భిన్నవిభిన్నమైనరీతుల్లో కళాత్మక ఖండాలను సృష్టించడంతో కళల చరిత్ర, పరంపర, వాస్తు శాస్త్రం లేదా నిర్మాణ శిల్పంలోని అధ్బుత ప్రగతి కళాఖండాలు సుజేన్ ఖాన్ ఈ స్దితికి తీసుకురావడంలో దోహదపడ్డాయి.


Click it and Unblock the Notifications