న్యూఢిల్లీ: ఐసిఐసిఐ బ్యాంక్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చార్‌కు కెనడాలోని కార్ల్టన్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లా గౌరవ పట్టాను బహూకరించింది. బ్యాంకింగ్ రంగంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించి గౌరవ డిగ్రీ పట్టాతో ఆమెను సన్మానించింది.
దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ సమయంలో చందా కొచ్చార్ తన పటిష్టమైన నాయకత్వంతో బ్యాంకును సమర్థవంతంగా నిర్వహించిన తీరును అభినందిస్తూ ఆమెక ఈ డిగ్రీని ఇస్తున్నామని కార్ల్టన్ విశ్వవిద్యాలయం పేర్కొందని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

కెనడా-ఇండియా మధ్య బలపడుతున్న సంబంధాలకు, సమన్వయ కార్యకలాపాలకు ఈ అవార్డు చిహ్నమని చందా కొచ్చర్ తెలిపారు. గతంలో ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నవారిలో నోబెల్ గ్రహీతలు అంగ్ సాంగ్ సూకీ, గెర్హార్డ్ హెర్జ్‌బర్గ్, కోఫీ అన్నన్తోపాటు సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మైకేల్ గోర్బచేవ్ ఉన్నారు.
ఒట్టావాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో కొచ్చర్‌కు డాక్టరేట్ అందజేశారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications