హైదరాబాద్: కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇది ప్రీపెయిడ్ రీలోడబుల్ కార్డు. అమెరికా డారు, యూరో, సింగపూర్ డాలరు. ఈ మూడు కరెన్సీలను ఒకే కార్డులో లోడ్ చేసుకునే వీలుఉంది.
విదేశాల్లో ఖర్చులకు అక్కడి కరెన్సీని వెచ్చించడానికి ఈ కార్డు సౌకర్య వంతంగాను, సురక్షితంగాను, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉపయోగపడుతుందని కెవీబీ తెలిపింది. ఈ మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డు ప్రత్యేకతలు:

* ఆన్ లైన్ షాపింగ్ చేయవచ్చు
* ప్రపంచం అంతటా చెల్లుతుంది
* ప్రీపెయిడ్ కార్డు కావడంతో విదేశీ మారకం రేటు హామీ లభిస్తుంది. ప్రయాణాల్లో విదేశీమారకం రేటులో మార్పుల గురించి కార్డుదారు బెంగ పెట్టుకోనక్కర్లేదు.
* ఇది చిప్‌తో నెట బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
* దీంతో వారు లావాదేవీల వివరాలతో పాటు కార్డుతో ఇంకా ఎంత సొమ్ము నిల్వ ఉన్నదీ కూడా తెలుసుకోవచ్చు.
* కార్డు తనంతట తానే ప్రాధాన్య క్రమంలో మొదట అమెరికా డాలరు, ఆ తర్వాత యూరో, ఆ తర్వాత సింగపూర్ డాలర్ అందిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications