హైదరాబాద్: అమెరికాకు చెందిన పెట్టబుడుల సంస్ద 'లైనస్ క్యాపిటల్' సంస్ద కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాని ప్రధాన కార్యలయంగా చేసుకుని తన కార్యకలాపాలు ప్రారంభనుంది. 'లైనస్ క్యాపిటల్' సంస్ద భారతదేశం, ఇండోనేషియాలో పెట్టుబడులను సంయుక్తంగా మదుపు చేస్తుంది.
వరంగల్ వాసి అయిన సున్నీ బుర్రా, లైనస్ క్యాపిటల్ సంస్దకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్నారు. సునీల్ బుర్రా వరంగల్‌లోని నేషనల్ ఇనిట్యిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. అనంతరం ఎమ్‌బీఏను చికాగో యూనివర్సిటీలో పూర్తి చేశారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి అయిన డాక్టర్. తాడికొండ రాజయ్యను కలిసి సున్నీ బుర్రా తెలంగాణ రాష్ట్రంలో తాను పెట్టనున్న పెట్టుబడుల గురించి వివరించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో వరంగల్ పట్టణంలోని యువతతో పాటు మారుమూల పల్లెల్లో ఉన్న సుమారు 500 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్బంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించాలంటే సునీల్ బుర్రా లాంటి వారు కావాలని ఆయన్ని ప్రశంసించారు. బంగారు తెలంగాణలో భాగస్వామి అయ్యేందుకు ఎక్కవ మంది పారిశ్రామికవేత్తలు తరలి రావాలని అన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications