ఫిలిగ్రి: సిల్వర్‌తో అద్భుత కళాఖండాలు(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సిల్వర్ ఫిలిగ్రి(క్రాఫ్ట్) కళాకారులకు చేయూతనివ్వడం ఎంతో అవసరమని రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నూతనంగా ఏర్పాటు చేసిన సిఫ్కా షోరూంను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 200ఏళ్ల చరిత్ర గల సిల్వర్ ఫిలిగ్రి చేతి పనిని కరీంనగర్ యువకులు 25ఏళ్లుగా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ కళకు మరింత చేయూతనిచ్చేందుకు సిఫ్కా హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సంస్థకు గతంలో యునెస్కో అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు దక్కాయని తెలిపారు.
అలాంటి అద్భుత కళారూపాలకు మార్కెట్ కల్పించే ఉద్దేశంతో బంజారాహిల్స్‌లో నూతన షోరూం ఏర్పాటుకు సహకరించినట్లు తెలిపారు. యువకులు ఫిలిగ్రి ఉత్పత్తును తయారు చేసి చూపించడం అందర్నీ ఆకట్టుకుంది. రాష్ట్ర క్రాఫ్ట్స్ కౌన్సిల్ వైస్ ఛైర్‌పర్సన్ కె. మీనాక్షిదేవి, సిఫ్కా సొసైటీ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ఫిలిగ్రి ఉత్పత్తులను చూస్తూ..
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సిల్వర్ ఫిలిగ్రి(క్రాఫ్ట్) కళాకారులకు చేయూతనివ్వడం ఎంతో అవసరమని రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు.

ఫిలిగ్రి కళాఖండం
సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నూతనంగా ఏర్పాటు చేసిన సిఫ్కా షోరూంను ఆమె ప్రారంభించారు.

తయారు చేస్తున్న యువకులు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 200ఏళ్ల చరిత్ర గల సిల్వర్ ఫిలిగ్రి చేతి పనిని కరీంనగర్ యువకులు 25ఏళ్లుగా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.

ఫిలిగ్రి కళాఖండం
యువకులు ఫిలిగ్రి ఉత్పత్తును తయారు చేసి చూపించడం అందర్నీ ఆకట్టుకుంది. రాష్ట్ర క్రాఫ్ట్స్ కౌన్సిల్ వైస్ ఛైర్‌పర్సన్ కె. మీనాక్షిదేవి, సిఫ్కా సొసైటీ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ఫిలిగ్రి కళాఖండం
ఈ సంస్థకు గతంలో యునెస్కో అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు దక్కాయని తెలిపారు.

ఫిలిగ్రి కళాఖండాలు
అలాంటి అద్భుత కళారూపాలకు మార్కెట్ కల్పించే ఉద్దేశంతో బంజారాహిల్స్‌లో నూతన షోరూం ఏర్పాటుకు సహకరించినట్లు తెలిపారు.

ఫిలిగ్రి కళాఖండం
ఈ కళకు మరింత చేయూతనిచ్చేందుకు సిఫ్కా హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కృషి చేస్తున్నట్లు వివరించారు.

ఫిలిగ్రి కళాఖండం
200ఏళ్ల చరిత్ర గల సిల్వర్ ఫిలిగ్రి చేతి పనిని కరీంనగర్ యువకులు 25ఏళ్లుగా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని ఆమె చెప్పారు.

ఫిలిగ్రి కళాఖండం
అలాంటి అద్భుత కళారూపాలకు మార్కెట్ కల్పించే ఉద్దేశంతో బంజారాహిల్స్‌లో నూతన షోరూం ఏర్పాటుకు సహకరించినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications