న్యూఢిల్లీ: రూ. 5000 నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయనేది అబద్దంమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో సోమవారం ఉదయం... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం మార్కెట్లోకి రూ. 5000 నోట్లను విడుదల చేయనున్నట్లు ట్వీట్స్ వచ్చాయి.
ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార ప్రతినిధి స్పందించారు. మంగళవారం రూ. 5000 వేల నోటు విడుదల అవుతుందంటూ.. ఓ నోటు ఫోటోను పెట్టారు. ఐతే వెయ్యి రూపాయల నోటు మీద 1 అంకెకు బదులు.... 5 పెట్టేసి ట్విట్టర్లో అబద్దాన్ని ప్రచారం చేశారని అన్నారు.

అసలు తమకు రూ. 5000 నోటు లాంటి ప్రతిపాదనే లేదని, ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యోయో తమకు తెలియదని ఆర్బీఐ అధికారి తెలిపారు. ముందు వాట్సప్‌లో ఎవరో ఈ విషయం గురించి చెప్పారని.. ఆ తర్వాత అలా యావత్ దేశం వెళ్లిందని తెలిపారు.
1950 ప్రాంతాల్లో వెయ్యి, రూ. 5 వేలు, రూ. 10 వేలు నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించింది. ఐతే ఎకానమీకి ఇబ్బందికి కలగడంతో 1967 తర్వాత రూ. 5000, రూ. 10000 నోట్లను వెనక్కి తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్లో ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications