ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ.. (ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రైవేట్ సెక్టార్ బ్యాంకైన కొటక్ మహీంద్రా బ్యాంక్ సోమవారం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా ఉచితంగా నగదు బదిలీ చేసుకునే సర్వీసుని ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా ఫేస్‌బుక్‌ని ఉపయోగించుకుని సులభంగా నగదు బదిలీ చేసుకోవచ్చు.
నగదును బదిలీ చేయడానికి గానీ, తీసుకోవడానికి గానీ కొటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎంపీఎస్ (ఇమిడియట్ పేమెంట్ సర్వీసు)ను ఉపయోగించుకొని ఈ సర్వీసును ఏర్పాటు చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ అధికారి దీపక్ శర్మ తెలిపారు.
ఐఎంపీఎస్ (ఇమిడియట్ పేమెంట్ సర్వీసు) ప్లాంట్ ఫామ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ ద్వారా ఉపయోగించు కుంటున్నామని అన్నారు. ఐఎంపీఎస్ మొత్తం 28 బ్యాంకులు ఉన్నాయి.
ఈ 28 బ్యాంకుల్లో కస్టమర్స్ ఏ బ్యాంక్ అకౌంట్ నైనా ఉపయోగించి నగదు బదిలీ చేసుకోవచ్చు. ఈ సర్వీసుని ఉపయోగించుకోవడానికి కొటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్ సైట్ 'కేపే'లో రిజస్టర్ అవాల్సి ఉంది. రిజస్టర్ అయ్యే సమయంలో మీ ఆకౌంట్ నెంబర్, ఆకౌంట్ వివరాలు, ఎంఎంఐడీ నెంబర్ ఇవ్వాలి.

ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ.. ప్రవేశపెట్టిన కొటక్ మహీంద్రా బ్యాంక్
ప్రైవేట్ సెక్టార్ బ్యాంకైన కొటక్ మహీంద్రా బ్యాంక్ సోమవారం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా ఉచితంగా నగదు బదిలీ చేసుకునే సర్వీసుని ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా ఫేస్‌బుక్‌ని ఉపయోగించుకుని సులభంగా నగదు బదిలీ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ.. ప్రవేశపెట్టిన కొటక్ మహీంద్రా బ్యాంక్
నగదును బదిలీ చేయడానికి గానీ, తీసుకోవడానికి గానీ కొటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎంపీఎస్ (ఇమిడియట్ పేమెంట్ సర్వీసు)ను ఉపయోగించుకొని ఈ సర్వీసును ఏర్పాటు చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ అధికారి దీపక్ శర్మ తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ.. ప్రవేశపెట్టిన కొటక్ మహీంద్రా బ్యాంక్
ఐఎంపీఎస్ (ఇమిడియట్ పేమెంట్ సర్వీసు) ప్లాంట్ ఫామ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ ద్వారా ఉపయోగించు కుంటున్నామని అన్నారు. ఐఎంపీఎస్ మొత్తం 28 బ్యాంకులు ఉన్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ.. ప్రవేశపెట్టిన కొటక్ మహీంద్రా బ్యాంక్
ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ సర్వీసు ద్వారా ప్రతి లావాదేవీకు రూ. 2,500వరకు బదిలీ చేయవచ్చు. అలా నెలకు రూ. 25,000వేలు వరకు మాత్రమే నగదు బదిలీ చేయవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ సర్వీసు ద్వారా ప్రతి లావాదేవీకు రూ. 2,500వరకు బదిలీ చేయవచ్చు. అలా నెలకు రూ. 25,000వేలు వరకు మాత్రమే నగదు బదిలీ చేయవచ్చు. ఇప్పటికే ఫేస్ బుక్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న250 మిలియన్ల జనాభా ఫేస్‌బుక్ వినియోగిస్తున్నారు. వీరిలో కొంత మందైనా ఈ సర్వీసుని వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు.

Click it and Unblock the Notifications