హైదరాబాద్: 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్' రెండో రోజు ఉజ్వలమైన, నిర్భయ, అత్యంత ఉత్సాహభరితమైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. హైటెక్స్ సిటీలో మ్యూజిక్ దద్దరిల్లింది. ఏరులైపారిన కింగ్‌ఫిషర్ మద్యం, మ్యూజిక్‌తో ఆదివారం టిజిఐఒఎఫ్ గ్రాండ్ గాలా ఈవెంట్‌కు ముగింపు పలికింది.
క్లాసికల్ మ్యూజిక్‌కు ప్యూజన్ మ్యూజిక్ జతకలిపి హుడాగ్యాస్ స్టేజిపై భీకర ప్రదర్శన ఇచ్చింది. ఓల్ట్ మాంక్స్, డిజె పియూష్ ప్రేక్షకులకు తన ఆటపాటలతో ఉర్రూతలూగించాడు. కుర్రకారు స్టెప్పులు వేస్తూ రక్తికట్టించారు. లైవ్ బ్యాండ్ ఇచ్చిన ప్రదర్శన ఎంతో వినోదాత్మకంగా సాగి ఆ సాయంత్రం నిజంగా ఆగిపోయిందా అనిపించింది.
హాస్యం, మెడ్లీలు, సౌత్ ఇండియన్, బాలీవుడ్, పాప్ మ్యూజిక్, మెటల్ మ్యూజిక్‌తో ప్రేక్షకులు మెంటలెక్కిపోయారు. హెడ్ బ్యాగింగ్, డ్యాన్సింగ్‌తో యువత రెచ్చిపోయింది. మ్యూజిక్ కనుక ప్రేక్షుకులు ఊహించినంత ఉద్రేకంగా ఉండకపోతే వారంతా చిల్లర బజారు, ఫన్ గేమింగ్ చుట్టూ తిరిగేవారు.
ఇన్నోవేటివ్ బీర్ గేమ్స్, సృజనాత్మకపోటీలు అన్ని వయసులవారిని పాల్గోనేలా చేసింది. వీధి చివరనుండే దుకాణాల చుట్టూ మూగే ఈగల్లా అందరూ ఈ ఫ్లీ మార్కెట్ చుట్టూ చేరి సందడి చేశారు. రెండు రోజుల కార్నివాల్ పూర్తిగా బీర్ కాకటైల్‌తో, మ్యూజిక్‌తో, ఎంటర్ టైన్‌మెంట్‌తో హైదరాబాదీలను ఓలలాడించింది.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో కుర్రకారుని ఆటపాటలతో ఊర్రూతలూగించిన గాయకులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో పాల్గొన్న యువతులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో ఆటపాటలకు లయబద్దంగా తమ చేతులు ఊపుతున్ విదేశీయులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో కుర్రకారుని ఆటపాటలతో ఊర్రూతలూగించిన గాయకులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో పాల్గొన్న యువతులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో కుర్రకారుని ఆటపాటలతో ఊర్రూతలూగించిన గాయకులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో పాల్గొన్న యువకుడు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ యువతులు, చేతిలో కింగ్‌ఫిషర్ బీర్ గ్లాసులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో చేతిలో కింగ్‌ఫిషర్ బీర్... ఆపై మత్తెక్కించే డ్యాన్స్ చేస్తున్న యువతులు.

ఘనంగా ముగిసిన 'కింగ్‌ఫిషర్ ఫెస్టివల్'
హైటెక్ సిటిలో 'కింగ్‌ఫిషర్ ప్రీమియం - ద గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్ ' కార్యక్రమంలో స్టేజిపై భరతనాట్యం ప్రదర్శిస్తున్న కళాకారిణి.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Click it and Unblock the Notifications